Fermented Foods: ఫెర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?
నేటి బిజీ జీవన విధానంలో చాలా మంది తమ ఆరోగ్యం విషయంలో అంత జాగ్రత్తలు పాటించే అవకాశం లభించడం లేదు. దాంతో అనేక వ్యాధులు కలుగుతున్నాయి.
నేటి బిజీ జీవన విధానంలో చాలా మంది తమ ఆరోగ్యం విషయంలో అంత జాగ్రత్తలు పాటించే అవకాశం లభించడం లేదు. దాంతో అనేక వ్యాధులు కలుగుతున్నాయి. అయితే కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరుగుతున్న ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం అస్సలు పనికి రాదు. ఈ టైమ్ లో బాగా యాక్టీవ్ గా ఉండటం అవసరం. హెల్తీ ఫుడ్ తీసుకోవడం కూడా ముఖ్యం. అందులో భాగంగా పులిసిన ఆహారం తీసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో దోహదం చేస్తాయి.
Also Read | Corona Vaccine Updates: కోవిడ్-19 వ్యాక్సిన్ ముందుగా లభించేది ఈ 30 కోట్ల మందికే, వివరాలు చదవండి!
భోజనం తయారు చేసిన తరువాత కొన్ని రోజుల వరకు నిల్వ ఉంచడం, లేదా కొన్ని రోజులు తరువాత తినే ప్రక్రియను ఫెర్మెంటేషన్ ( Fermentation ) అని అంటారు. ఉదరం, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయి. అందుకే ఇలాంటి ఆహారపదార్థాలను వీలైనంత ఎక్కువగా తీసుకోవడం మంచిది.
ALSO READ| Men's Tips For Beard: గడ్డం పెంచడానికి పాటించాల్సిన టిప్స్ ఇవే
ఫెర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ( Health )కలిగే లాభాలివే
యాంటీ ఆక్సిడెంట్స్
ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లో ( Fermented Foods ) యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.
ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాదు, శరీరానికి కావాల్సిన విటమిన్ సీ ని అందిస్తుంది.
ALSO READ| Shopping Tips: కోవిడ్-19 సమయంలో మాల్ కి వెళ్తున్నారా ? ఇది చదవండి.
డీటాక్స్ చేస్తుంది
శరీరంలోని విషతుల్యాను బయటికి పంపించడంలో ఫెర్మెంటెడ్ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది.
మధుమేహాన్ని అదుపు చేస్తుంది
.ఇమ్యూనిటీని ( Immunity ) పెంచుతుంది
పోషకాలను అందిస్తాయి.
ALSO READ| Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే
షుగర్ పేషెంట్స్ కోసం
డయాబెటీస్ తో బాధపడే వారికి ఫెర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం చాలా మందిది.
ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల వారి శరీరంలో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYe