Tulasi Tea Health Benefits: తులసి మొక్క పరమ పవిత్రమైంది. దీని ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉంటాయి  సంవత్సరాల నుంచి తులసిని ఆయుర్వేదంలో వినియోగిస్తారు. ప్రతిరోజు తులసి టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులసి టి..
తులసిటీ ఇది పవిత్రమైన టీ ఉదయం తీసుకుంటే దీంతో లెక్కలేనని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఆయుర్వేదంలో గత వందల సంవత్సరాలుగా దీని మూలికగా ఉపయోగిస్తారు. ఎందుకంటే తులసిలో మెడిసినల్ గుణాలు ఉన్నాయి.


ఇమ్యూనిటీ బూస్ట్..
తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ మైక్రోబియన్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్ సమస్యల నుంచి కూడా కాపాడుతుంది.


 స్ట్రెస్..
తులసిటీని మన డైట్ లో చేర్చుకోవడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఉదయం పరగడుపున తీసుకుంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోయి రిలాక్సేషన్ ఇస్తుంది.


జలుబు దగ్గుకు చెక్..
తులసిటీని మన డైట్ లో చేర్చుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఆస్తమా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అంతేకాదు ఇది గొంతు సమస్యగా కూడా చెక్ పెడుతుంది.


జీర్ణ ఆరోగ్యం..
తులసి టీ లో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి ఉబ్బరం సమస్యకు చెప్పి పెడుతుంది తులసి టీ ఉదయం లేవగానే తీసుకుంటే రేపు కదలి కదలికకు తోడ్పడుతుంది.


షుగర్ స్థాయిలు..
తులసి టి డైట్ లో చేర్చుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా నిర్వహిస్తుంది ఇది ఇన్సులిన్ సెన్సిటివ్ ని మెరుగు చేస్తుంది దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.


ఇదీ చదవండి: కొబ్బరినీటి కంటే అందులోని లేతకొబ్బరి ఆరోగ్యమంట.. వేసవిలో మరింత ఆరోగ్యకరం..!


గుండె ఆరోగ్యం..
తులసిలో గుండెను పటిష్టం చేసే గుణాలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేసి బీపీని కూడా అదుపులో ఉంచుతుంది. ఉదయం లేచిన వెంటనే తులసి టివి తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది కార్డియా సమస్యలు రాకుండా  కాపాడుతుంది.


 బ్రెయిన్ పనితీరు..
 తులసిటీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది దీంతో మెమరీ ఏకాగ్రత కూడా పెరుగుతుంది.


ఇదీ చదవండి: యూరిక్ యాసిడ్‌కు చెక్‌ పెట్టే టాప్ 5 మార్నింగ్‌ డ్రింక్స్.. 


చర్మ ఆరోగ్యం..
తులసిటీని మన డైట్ లో చేసుకోవడం వల్ల ఇందులోని యాంటీ బ్యాక్టీరియా గుణాలు మచ్చలు స్కిన్ సమస్యలు రాకుండా కాపాడుతాయి ఉదయం పరగడుపున తులసిటీ తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook