Radish Leaves Benefits: సీజనల్​ కాయగూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుందని.  చలికాలంలో లభించే ముల్లంగి తీసుకోవడం వల్ల ఆరోగ్యనికి ఎంతో మేలు  చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  అయితే కొద్దిమంది మాత్రం ముల్లంగిని.. పచ్చడి, సలాడ్​, సాంబార్​, పరాటాలు.. ఇలా అన్ని రకాలుగా తింటుంటారు. కానీ దీని  ఆకును కూడా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు  లభిస్తాయి. ఈ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముల్లంగి ఆకులను పోషకాలకు పవర్హోజ్‌ లాంటిదని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు. అయితే ఈ ఆకులో విటమిన్‌ సి, కె,  మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్​ వంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉన్నాయి.


 రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారు ఈ ఆకులు తీసుకోవడం షుగర్‌ కంట్రోల్‌ చేయడం సహాయపడుతుంది.


శరీరంలో రక్తాన్ని శుభ్రంగా ఉంచేందుకు ముల్లంగి ఆకులు ఉపయోగపడతాయి. 


ముల్లంగి ఆకుల్లో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచుతుంది. 


 చర్మ సంబంధిత  సమస్యలతో బాధపడుతున్నవారు ఈ ముల్లంగి ఆకులు తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 


పైల్స్‌తో బాధపడేవారికి ముల్లంగి ఆకులు ఒక వరం అని చెప్పుకోవచ్చు. 


Also Read  Cinnamon Benefits: రోజూ పరగడుపున తింటే, గుండె వ్యాధులు, బెల్లీ ఫ్యాట్ అన్నీ చిటికెలో మాయం


తక్కువ రక్తపోటుతో బాధపడేవారికి ముల్లంగి ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.  ఇందులో ఉండే సోడియం రక్తపోటును స్థిరీకరించడానికి తోడ్పడుతుంది.


ఇమ్యూనిటీ డెవలప్​ అవుతుంది: ముల్లంగి ఆకుల్లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఈ విధంగా ముల్లంగి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా శరీరాని అనారోగ్య సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది.


Also Read  Healthy Winter Snacks: చలికాలంలో ఇవి తీసుకోవడం వల్ల బరువు సమస్యకు చెక్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter