Man rapes dog: శునకంపై వృద్దుడి లైంగిక దాడి.. సీక్రెట్‌గా వీడియో తీసిన కోడలు
Man rapes dog in UP: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వృద్దుడు ఏకంగా శునకంపై లైంగిక దాడి జరిపి తన కామవాంఛ తీర్చుకున్నాడు. యూపీలో ఈ దారుణం వెలుగుచూసింది.
Man rapes dog in UP: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో (Uttar Pradesh) షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ వృద్ధుడు శునకంపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అతని కోడలు సీక్రెట్‌గా వీడియో తీసే ప్రయత్నం చేసింది. అయితే ఆ విషయం గమనించి వృద్దుడు ఆమెపై దాడికి యత్నించాడు. దాడి దృశ్యాలు కూడా ఆ వీడియోలో రికార్డయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) కావడం... విషయం పోలీసుల దాకా వెళ్లడంతో వృద్దుడు అరెస్ట్ అవక తప్పలేదు.
వివరాల్లోకి వెళ్తే... ఘజియాబాద్‌లోని ఓ ప్రాంతంలో నివసించే 60 ఏళ్ల వృద్దుడు ఇటీవల ఓరోజు కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాన్ని అతని కోడలు తన సెల్‌ఫోన్ కెమెరాలో సీక్రెట్‌గా రికార్డు చేసింది. ఆ విషయం గమనించిన వృద్దుడు వెంటనే తేరుకుని ఆమెపై దాడికి యత్నించాడు. ఆమె చేతిలోని సెల్‌ఫోన్‌ని లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగ్గా... అదంతా కెమెరాలో రికార్డయింది.
ఈ ఘటనపై వృద్దుడి కోడలు తైసే పీపుల్ ఫర్ యానిమల్ (PFA) అనే జంతు సంరక్షణ సంస్థకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఆ టీమ్ సభ్యులు వృద్దుడి ఇంటికి చేరుకుని సంఘటన వివరాలు తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడగా... గతంలోనూ ఆ వృద్దుడు ఇలా శునకాలపై లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పారు. దీంతో ఆ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... వృద్దుడిని అరెస్ట్ చేశారు. వీడియో ఆధారంగా అతనిపై కేసు నమోదు చేసి... కోర్టు ఆదేశాల మేరకు రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. గతంలో ముంబైలోనూ ఇలాంటి ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే.
Also Read: Perni Nani : అది సబబేనా వర్మ గారూ.. సూటిగా, సుతిమెత్తగా పేర్ని నాని చురకలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి