BEL Recruitment 2020: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 549 పోస్టులకు నోటిఫికేషన్
BEL Recruitment 2020 Apply Online | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీ (BEL Recruitment 2020)కి దరఖాస్తులు కోరుతోంది. బెంగళూరు కేంద్రంగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కాంట్రాక్ట్ విధానంలో మొత్తం 549 పోస్టుల భర్తీ జరుగుతుంది.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీ (BEL Recruitment 2020)కి దరఖాస్తులు కోరుతోంది. బెంగళూరు కేంద్రంగా పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కాంట్రాక్ట్ విధానంలో మొత్తం 549 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (HR), ట్రెయినీ ఇంజనీర్, ట్రెయినీ ఆఫీసర్ (ఫైనాన్స్) విభాగాలలో పోస్టులు ఉన్నాయి.
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు
- ప్రాజెక్ట్ ఇంజనీర్: 118 పోస్టులు
- ప్రాజెక్ట్ ఆఫీసర్ (HR): 05 పోస్టులు
- ట్రెయినీ ఇంజినీర్: 418 పోస్టులు
- ట్రెయినీ ఆఫీసర్ (ఫైనాన్స్): 08 పోస్టులు
BEL Recruitment 2020 Notification (బీఈఎల్ 2020 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్)
ట్రైనీ ఇంజినీర్/ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు రూ.200 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. దరఖాస్తుకు తుది గడువు 25.11.2020గా నిర్ణయించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆయా పోస్టులు బట్టి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ బీఆర్క్ ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణులై ఉండాలి. అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
Click here to view detailed advertisement
Click link to apply for the post
Click here for prescribed OBC Certificate Format
Click here for prescribed SC/ST Certificate Format
Click here for prescribed PWD Certificate Format
Click here for prescribed EWS Certificate Format
Link for online payment of application fee
Instructions for making payment through SBI collect - Click here
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe