SSC CHSL Recruitment 2020 | ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Sommission) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్-2020కు నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. తగిన అర్హతతో పాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఎస్‌సీ సూచించింది. నవంబరు 6న మొదలైన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ తుది గడువు డిసెంబరు 17న ముగియనుంది.
నోటిఫికేషన్ విడుదలైన పోస్టుల వివరాలు (Detailed Notification)
- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)
- పోస్టల్ అసిస్టెంట్ (PA)
- సార్టింగ్ అసిస్టెంట్ (SA)
- డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)
అర్హత: ఉద్యోగాల (SSC CHSL Jobs 2020)ను అనుసరించి ఇంటర్ అర్హత నుంచి ఆయా పోస్టులకు అర్హులు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. (పరీక్షలు ఆన్‌లైన్‌లో రాయాల్సి ఉంటుంది)
పరీక్ష తేదీలు : మార్చి 16 2021 నుంచి మార్చి 27 వరకు
ఎంపిక విధానం: టైర్-1 (ఆన్‌లైన్), టైర్-2, టైర్-3 (స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
- దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 6, 2020
- దరఖాస్తుకు తుది గడువు: డిసెంబర్ 15, 2020
- ఫీజు చివరి తేది: డిసెంబర్ 17, 2020
- ఆఫ్‌లైన్‌లో చలానా చివరితేది: డిసెంబర్ 19, 2020
- చలానాతో ఫీజు తుది గడువు: డిసెంబర్ 21, 2020
- కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (టైర్-1): 12.04.2021 – 27.04.2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe