చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్‌లపై నిషేధం (59 Chinese Apps Banned) విధించడం తెలిసిందే. తమకు అవకాశం ఇవ్వాలని టిక్టాక్ (TilTok) సహా సంబంధిత చైనా యాప్ సంస్థలు, యాజమాన్యాలు కోరడంతో భారత ప్రభుత్వం వారికి 79 ప్రశ్నలు సంధించింది. దీనిపై ఆ కంపెనీ యాజమాన్యాలు ఇచ్చే సమాధానాలపై నిషేధాన్ని తొలగించాలా.. లేక కొసాగించాలా అనేది ఆధారపడి ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సాంకేతిక మంత్రిత్వ శాఖ (Ministry of Electronics and Information Technology) తెలిపింది.  Moj app: TikTok కి ప్రత్యామ్నాయంగా మరో యాప్ ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘నిర్ణీత గడువులోగా అంటే జులై 22లోగా నిషేధానికి గురైన కంపెనీల యాజమాన్యాలు మా ప్రశ్నలకు స్పందించని పక్షంలో శాశ్వతంగా ఆయా చైనా యాప్స్‌పై నిషేధం కొనసాగుతుంది. సరైన సమాధానాలు వచ్చిన పక్షంలో అందుకు సంబంధించిన యాప్స్‌పై ప్రత్యేక కమిటీ వేసి పునరాలోచన చేయనున్నట్లు’ ఆ శాఖ అధికారులు వెల్లడించారు.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్


భారత్ యూజర్లకు అప్‌లోడ్ చేసిన 16 మిలియన్ల వీడియోలను, ప్రపంచ వ్యాప్తంగా 49 మిలియన్ల వీడియోలను టిక్ టాక్ (TikTok) తొలగించింది. యాప్ తొలగించడంతో తమ డేటాకు సంబంధించి భారత్ నుంచి 302 రిక్వెస్ట్స్‌, అమెరికా నుంచి 100 వరకు యూజర్ రిక్వెస్ట్స్ వచ్చాయని కొన్ని రిపోర్టులున్నాయి. అయితే యూజర్ల డేటాను తాము తొలగించలేదని టిక్‌ టాక్ అధికార ప్రతినిధి స్పష్టంచేశారు.   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos