ASI jobs in CISF: సీఐఎస్ఎఫ్లో ఏఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
CISF ASI Recruitment 2021 | సిఐఎస్ఎఫ్ ఏఎస్ఐ రిక్రూట్మెంట్ 2021: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్‌లో లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామ్ (LDCE) ద్వారా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు సీఐఎస్ఎఫ్ నియామకాలు చేపట్టింది.
CISF ASI Recruitment 2021 | సిఐఎస్ఎఫ్ ఏఎస్ఐ రిక్రూట్మెంట్ 2021: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్‌లో లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామ్ (LDCE) ద్వారా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు సీఐఎస్ఎఫ్ నియామకాలు చేపట్టింది.
అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 5, 2021 లేదా అంతకంటే ముందుగా పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Important dates: ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2021
సంబంధిత డిఐఎస్జి దరఖాస్తు స్వీకరించే చివరి తేదీ: ఫిబ్రవరి 12, 2021
CISF SSG నోయిడాలో సేవా రికార్డుల తనిఖీని పూర్తి చేయడం: మార్చి 12, 2021
CISF ASI రిక్రూట్మెంట్ 2021: ఖాళీల వివరాలు
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ - 690 పోస్టులు
CISF ASI రిక్రూట్మెంట్ 2021 ఎలిజిబిలిటీ: అర్హత ప్రమాణాలు
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి అభ్యర్థి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
CISF ASI రిక్రూట్మెంట్ 2021: ఎంపిక ప్రమాణాలు
సర్వీసు రికార్డులు, రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
నిబంధనలకు అనుగుణంగా మెరిట్ జాబితా ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. CISF కి సంబంధించిన మరిన్ని వార్తలు.
అధికారిక నోటిఫికేషన్ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook