IT raids on Dainik Bhaskar Group offices and promoter's residences: న్యూ ఢిల్లీ: ప్రముఖ మీడియా దిగ్గజం దైనిక్ భాస్కర్ గ్రూప్‌కి చెందిన ఆఫీసులు, ప్రమోటర్స్ నివాసాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు (Income tax raids) నిర్వహిస్తోంది. భారీ మొత్తంలో పన్ను ఎగవేత కేసులో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న దైనిక్ భాస్కర్ గ్రూప్‌కి చెందిన కార్యాలయాలు, యజమాని నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేపట్టినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Probe on Pegasus: పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈ నెల 28న విచారణ


ఇన్‌కమ్‌ టాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో దైనిక్ భాస్కర్ గ్రూప్ ఆఫీసుల్లో సోదాలు (Dainik Bhaskar Group offices raided by IT) నిర్వహిస్తున్న ఫోటోలను ఏఎన్ఐ తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రముఖ మీడియా కంపెనీపై ఐటి దాడులు (IT raids) వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.


Also read : Heavy rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook