బులియన్ మార్కెట్‌లో ఈ వారం తొలిసారి బంగారం ధరలు (Today Gold Rates), వెండి ధరలు ఒకేరోజు తగ్గాయి. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.440 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.58,030కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53,140కి దిగొచ్చింది. తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి 
COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) తగ్గుముఖం పట్టాయి. తాజాగా రూ.650 తగ్గుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.54,700 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53,450 అయింది. COVID19తో క్షీణించిన టాలీవుడ్ నటి, ఎంపీ న‌వ‌నీత్ కౌర్ ఆరోగ్యం! 


బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) భారీగా తగ్గింది. కేజీపై రూ.2,650 మేర దిగొచ్చింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.72,500కి తగ్గింది. గత వారం రోజులుగా వెండి ధర రూ.70 వేల పైనే ట్రేడ్ అవుతోంది. దేశం మొత్తం ఇదే ధర కొనసాగుతోంది.  Photos:  అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 
RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు