కరోనా వైరస్ మెడిసిన్ (Corona Medicine) కోసం ఎదురుచూస్తున్న పేషెంట్లకు ప్రముఖ ఔషధ సంస్థ హెటిరో శుభవార్త అందించింది. ఇదివరకే కరోనాకు మెడిసిన్ ఫావిపిరావిర్ (Favipiravir)ను అందించిన హెటిరో.. తాజాగా ట్యాబ్లెట్‌ను తీసుకొచ్చింది. ఫావివిర్ (Favivir) పేరుతో కరోనా ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఒక ఫావివిర్ (Favivir Price) ట్యాబ్లెట్ ధర కేవలం రూ.59 కావడం గమనార్హం. కరోనాను ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉంది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుంచి ఫావివిర్ ట్యాబ్లెట్ల ఉత్పత్తికి, విక్రయాలకు అనుమతి లభించిందని ఓ ప్రకటనలో హెటిరో తెలిపింది. అతి తక్కువ కరోనా లక్షణాల నుంచి ఓ మోస్తరు కరోనా లక్షణాలున్న వారు ఈ ట్యాబ్లెట్లను వాడవచ్చు. COVID19 Medicine: ‘రెమ్‌డెసివర్‌’ అక్కడ మాత్రమే విక్రయాలు


నేటి నుంచి అన్ని రిటైల్ మెడికల్ స్టోర్లు, హాస్పిటల్ ఫార్మసీలలో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తెచ్చిన వారికి మాత్రమే కరోనా మెడిసిన్ ఫావివిర్ (Corona Medicine Favivir) ను విక్రయించనున్నారు. Pics: అందాల ఊర్వశివే.. గుండెల్లో గుచ్చావే.. 


పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్