India Covid cases Updates: కొవిడ్ మహమ్మారి భారత్​లో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో కొత్తగా  8,329 మందికి వైరస్ సోకింది(Corona Cases in India). కొవిడ్ తో మరో 10 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కొవిడ్ నుంచి 4 వేల 216 మంది కోలుకున్నారు. దీంతో కొవిడ్ నుంచి ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 4 కోట్ల 26 లక్షల 48 వేల 308కి పెరిగింది.దేశంలో రికవరీ రేటు 98.69 శాతానికి చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త కేసులు పెరుగుతుడంటంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో ప్రస్తుతం 40 వేల 370 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇది మొత్తం కేసుల్లో 0.09 శాతం. గత వారంలోనే యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొవిడ్ విస్తరణ పెరగడంతో వైద్యవర్గాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సూచించాయి. 



Read also: Hyderabad Gang Rape Case: పోలీస్ కస్టడీకి ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు.. బాలికను దారుణంగా హింసించిన నిందితులు!


Read also: PRESIDENT ELECTION 2022: వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కాకుండా జగన్ అడ్డుకుంటున్నారా?   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి