అది బాగుంటే స్మార్ట్‌ఫోన్ కొనేస్తారట.. సర్వే
స్మార్ట్‌ఫోన్ కొనాలంటే బ్యాటరీ పనితీరు, ఇతరత్రా ఆప్షన్ల పనితీరుపై ధ్యాసలేదని, భారత యూజర్లు కొరుకుంటున్న అంశంపై సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
భారత స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకర్షించేందుకు మొబైల్ కంపెనీలు కెమెరా క్లారిటీ, మెగా పిక్సెల్ వివరాలను కచ్చితంగా ప్రస్తావిస్తాయి. ఇందుకు కారణం యూజర్ల ఆలోచనతీరేనని తాజాగా ఓ సర్వేలో తేలింది. ఫ్రంట్ కెమెరా ఎన్ని మెగా పిక్సెల్, రియర్ కెమెరా ఎంత క్లారిటీ ఫొటోలు తీస్తుందోనని తెలుసుకున్నాకే స్మార్ట్‌ఫోన్ కొంటున్నారని సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) సర్వేలో తేలింది.
దాదాపు రూ.30 వేలు అంతకంటే ఎక్కువ ధరలలో స్మార్ట్‌ఫోన్ వాడే వినియోగదారుడు మెగా పిక్సెల్ నెంబర్‌ను బట్టి కెమెరా పనితీరు ఉండదని 79 శాతం మంది భావిస్తారట. వారు నేరుగా ఫొటో తీసి కెమెరా పనితీరుపై అంచనాకు వస్తారని గుర్తించారు. నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు
అదే విధంగా రూ.20 వేల నుంచి రూ.30వేల ధరలో మొబైల్ కొనాలనుకునే వారు ఫ్రంట్ కెమెరా ముఖ్యమని 60 శాతం మంది భావిస్తారని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్, సీఎంఆర్ అధిపతి ప్రభు రామ్ ఓ ప్రకటనలో తెలిపారు. మరికొందరైతే మెగా పిక్సెల్ లెక్క మాకేందుకు ఫ్రంట్ కెమెరా, రియర్ కెమెరా క్లారిటీ ఫొటోలు తీస్తే చాలని ఫీలవుతారని సర్వేలో తెలిసింది. Mothers Day: దిల్ రాజుకు రెండో పెళ్లి చేసిన కూతురు
స్మార్ట్‌ఫోన్ పనితీరు నచ్చలేదని చెప్పిన కస్టమర్లలో ఫ్రంట్ కెమెరా తాము ఆశించిన స్థాయిలో బదులివ్వవడం విశేషం. 64శాతం మంది ఫ్రంట్ కెమెరా బాగుంటే ఫోన్ కొనడానికి సిద్ధమైపోతున్నారట. ఈ విషయాలు సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) తాజా సర్వేలో వెల్లడయ్యాయి. వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ Photos వైరల్
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో స్మార్ట్‌ఫోన్ వాడుతున్న 600 మంది వినియోగదారులపై సీఎంఆర్ ఈ సర్వే నిర్వహించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!