International Labour Day 2024 wishes: నేడు మే డే 2024, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. ప్రతి ఏటా కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లు, విజయాలకు గుర్తుగా ఈ రోజు ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. మే డే ప్రత్యేకంగా కార్మికుల కోసం అంకితం చేసిన రోజు మే డే మొత్తానికి శ్రామిక వర్గాల శ్రమకు గుర్తుగా మేడే ను జరుపుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గాల కోసం చేసిన పోరాటానికి గుర్తుగా వారిని స్మరించుకుంటూ ఈ రోజు అంతర్జాతీయ లేబర్‌ డే ను సెలబ్రేట్‌ చేసుకుంటారు. అయితే, ఈరోజున మీ కుటుంబాలకు, స్నేహితులకు మే డే శుభాకాంక్షలను ఈ విధంగా షేర్‌ చేయండి


1. ఈ ప్రపంచం మీరు లేనిదే ఇలా వెలుగొందదు.. ఈ సందర్భంగా మీకు అద్భుతమైన లేబర్‌ డే శుభాకాంక్షలు..


2. ఈ ప్రత్యేకమైన రోజున నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. హ్యాపీ లేబర్‌ డే.


3. ఎన్నో ఒడిదుడుకలకు తలొగ్గి  కష్టపడిపనిచేస్తున్న నా మిత్రులకు లేబర్‌ డే శుభాకాంక్షలు


4. మీ పనికి తగిన గుర్తింపు లభించాలని ఆశిస్తూ హ్యాపీ లేబర్‌ డే


5. ఈ అంతర్జాతీయ లేబర్‌ డే జరుపుకొవడానికి ఈ ప్రపంచంలో అర్హులైన, తగిన వ్యక్తులు మీరే.. హ్యాపీ లేబర్ డే


6. మీ శ్రమ అంతులేనిది.. మీ కష్టం విలువకట్టలేనిదే.. హ్యాపీ లేబర్‌ డే..


7. మీ పనిజీవితంలో మీరు పడిన కష్టాలు, సాధించిన విజయాలకు గుర్తుగా ఈరోజు ప్రత్యేక శుభాకాంక్షలు


8. ఈరోజు మీరు ఎంతో శ్రమించి చేస్తున్న పనికి ప్రశంసలు పొందే ప్రత్యేకమైన దినం.. హ్యాపీ లేబర్ డే


9. ఈ ప్రపంచమే మీ శ్రమ ఆధారంగా వెలుగొందుతోంది.. మీకు తగిన గుర్తింపునిచ్చే ఈ ప్రత్యేకమైన రోజు సందర్భంగా హ్యాపీ లేబర్ డే.


10. ఈ ప్రంపంచం ఇంత అద్భుతంగా కనిపించడానికి తమ వంతు కృషి చేసిన కార్మిక మిత్రులందరికీ హ్యాపీ లేబర్ డే


11. ఈ లేబర్‌ డే మీకు ఆనందాన్ని అందించాలని కోరుకుంటూ హ్యాపీ లేబర్ డే..


ఇదీ చదవండి: నిప్పుల కుంపటిగా తెలుగు రాష్ట్రాలు, రానున్న 4 రోజులు రెడ్ అలర్ట్


12. మీరు చిందించిన చెమటకు, కష్టనికి గుర్తుగా నా హృదయపూర్వక కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు


13. ఈ ప్రత్యేకమైన రోజు మీకు కాస్త విరామం ఇచ్చే సమయం.. మీ విజయాలను సెలబ్రేట్‌ చేసుకోవాలని కోరుకుంటూ హ్యాపీ లేబర్ డే


14. నేడు ఈ ప్రపంచానికి ఎంతో స్పూర్తినిచ్చే కార్మికుల శ్రమకు గుర్తింపునిచ్చే సందర్భం హ్యాపీ లేబర్ డే


15. ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడికి అంతర్జాతీయ లేబర్‌ డే శుభాకాంక్షలు..


16. ఈరోజు ప్రతికార్మికుడు తన శ్రమకు తగిన గుర్తింపు పొందే అద్భుతమైన రోజు నా హృదయ పూర్వక కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు


ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రిషికేష్ అందాలు


17. మీ శ్రమతోనే ఈ ప్రపంచం అంచెలంచెలుగా పైకి ఎదుగుతోంది అంతర్జాతీయ లేబర్ డే శుభాకాంక్షలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook