Madras High Court has installed a Braille printer at its principal seat: మద్రాస్ హైకోర్టు అంధులైన న్యాయవాదుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసింది. తీర్పు, ఆర్డర్ కాపీలను అందించడానికి ప్రిన్సిపల్‌ జడ్జి సీటు దగ్గర్లో బ్రెయిలీ లిపి ప్రింటర్లను (Braille printer at its principal seat in Chennai) ఏర్పాటు చేయించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాన న్యాయమూర్తి సంజీవ్​ బెనర్జీ సూచనలపై నోటిఫికేషన్ జారీ చేస్తూ రిజిస్ట్రార్ జనరల్ పి.ధనపాల్ ఈ ప్రింటర్‌ను సోమవారం నుంచి వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రజావ్యాజ్యాలకు సంబంధించిన ఆర్డర్లు కూడా ఇక్కడే అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.


దివ్యాంగుల హక్కుల చట్టం 2016కి లోబడి (Rights of Persons with Disabilities Act of 2016)  ఈ సదుపాయం తెచ్చినట్లు నోటిఫికేషన్​లో పేర్కొంది మద్రాస్ హైకోర్టు


Also read: Railway Reservation: రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్.. 7 రోజులు, ప్రతీరోజూ 6 గంటలు రిజర్వేషన్ సేవలు నిలిపివేత


Also read: Delhi lockdown: 'ఢిల్లీలో అవసరమైతే పూర్తి స్థాయి లాక్​డౌన్​కు రెడీ'


న్యాయవాది ఎల్ మురుగనందం దాఖలు చేసిన పిటిషన్​పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. 2017 ఏప్రిల్​లో కోర్టు దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్ల నుంచి స్పూర్తి పొందింది.


అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ (ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తి) జస్టిస్ ఎం. సుందర్‌లతో కూడిన మొదటి డివిజన్ బెంచ్ ర్యాంప్‌లను అందించడానికి మించి పని చేయాలని భావించింది


Also read: Suriya Jai Bhim: హీరో సూర్యపై దాడి చేస్తే రూ.1లక్ష... పీఎంకె నేత సంచలన ప్రకటన


Also read: Gang rape: రైల్వే కోచ్‌లో ఉరేసుకున్న యువతి... గ్యాంగ్ రేప్ జరిగినట్లు పోలీసుల అనుమానం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook