NEET MDS Results 2024: బీడీఎస్ అంటే దంత వైద్యంలో డిగ్రీ తరువాత ఎండీస్ మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునేవారికి  NEET MDS పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది. మార్చ్ 18న జరిగిన NEET MDS 2024 ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. natboard.edu.in వెబ్‌సైట్ నుంచి ఫలితాలు తెలుసుకోవచ్చు. కేటగరీలుగా కటాఫ్ మార్కులు కూడా తెలుసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నోటిఫికేషన్ ప్రకారం జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగరీ విద్యార్ధులకు కటాప్ మార్కులు 263 కాగా అర్హత 50 శాతం ఉండాలి. ఇక ఎస్సీ , ఎస్టీ , ఓబీసీ విద్యార్ధులకు కనీస అర్హత 40 శాతం కాగా కటాఫ్ 230 మార్కులు. ఇక జనరల్ పీడబ్ల్యూబీడీ కేటగరీకు కనీస అర్హత 45 శాతం కాగా కటాఫ్ మార్కులు 246. 


ఇవాళ నీట్ ఎండీఎస్ 2024 పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. వ్యక్తిగత స్కోరు కార్డుల్ని మాత్రం ఏప్రిల్ 12 తరువాత ఇదే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. \


Also read: IIT Placements: ఐఐటీల్లో కూడా ఉద్యోగాలు రావడం లేదా, కారణాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook