ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ ( ONGC) లో విభిన్న ట్రేడ్ లో అప్రెంటిన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 4182 పోస్టులకు గాను రిక్రూట్మెంట్ జరగనుంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం అభ్యర్థులు 2020 ఆగస్టు 17లోపు అప్లై చేయాల్సి ఉంటుంది. ( Employment News: ఎయిర్ పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశాలు )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పోస్టుల వివరాలు ( ONGC Jobs 2020 )
మొత్తం ఖాళీలు -4182
పశ్చిమ సెక్టార్-1579
ముంబై సెక్టార్-764
ఈస్టర్న్ సెక్టార్-674
నార్తెన్ సెక్టార్ 221


ఏజ్ లిమిట్-18 నుంచి 24 సంవత్సరాలు (అభ్యర్థి పుట్టినరోజు 17.08.1996 -17.08.2002 మధ్య కాలంలో ఉండాలి )
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.


ఎంపిక విధానం- మెరిట్ ఆధారంగా
ఫలితాలు- ఆగస్టు 24న ఫలితాలను వెల్లడిస్తారు.


మరింత సమాచారం కోసం సంస్థ వెబ్ సైట్ విజిట్ చేయండి: - https://ongcapprentices.ongc.co.in/ongcapp/


మరిన్ని ఉద్యోగ వార్తలు ( ఈ కింది ఉద్యోగాల కోసం జూలై 31 లోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది)


Bank of Barodaలో సూపర్‌వైజర్ పోస్టులకు నోటిఫికేషన్


NTPC Recruitment 2020: ఇంజినీరింగ్ విభాగంలో భర్తీకి నోటిషికేషన్