Employment News: ఎయిర్ పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియాలో 180 ఉద్యోగాలు

AAI Recruitment 2020: ఉద్యోగం కోసం వెతుకుతోన్న వారికి శుభవార్త. బీటెక్ (BTech ).. ఇంజినీరింగ్ (Engineering ) పూర్తిచేసిన వారి కోసం ఎయిర్ పోర్ట్ ఆథారిటీ ఇఫ్ ఇండియా ( Airport Authority Of India ) వివిధ పోస్టుల కోసం దరఖాస్తులు చేయమని ఆహ్వానిస్తోంది. 

Last Updated : Jul 29, 2020, 02:26 PM IST
Employment News: ఎయిర్ పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియాలో 180 ఉద్యోగాలు

AAI Recruitment: ఉద్యోగం కోసం వెతుకుతోన్న వారికి శుభవార్త. బీటెక్ (BTech ).. ఇంజినీరింగ్ (Engineering ) పూర్తిచేసిన వారి కోసం ఎయిర్ పోర్ట్ ఆథారిటీ ఇఫ్ ఇండియా ( Airport Authority Of India ) వివిధ పోస్టుల కోసం దరఖాస్తులు చేయమని ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఏఏఐ ( AAI ) ఉద్యోగాల ( Employment ) భర్తికి నోటిషికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులపై ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 2 లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

Read This Story Also: TRAI New Tarrif: డీటీహెచ్  వినియోగదారులకు ట్రాయ్ గుడ్ న్యూస్

మరిన్ని వివరాలు: AAI Recruitment 2020

మొత్తం పోస్టుల సంఖ్య- 180
పోస్టులు-  జూనియక్ అసిస్టెంట్ పోస్టులు
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యే తేదీ- ఆగస్టు 3
దరఖాస్తు చేయాల్సిన చివరి తేది- సెప్టెంబర్ 2

పోస్టుల వివరాలు
ఎలక్ట్రానిక్స్-150
ఎలక్ట్రికల్-15
సివిల్-15

అర్హత వివరాలు-

బీటెక్ , బీఈ ( గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి )
గేట్ స్కోర్-2019 స్కోర్ తప్పనిసరి

 మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

Read This Story Also: Railway Video: ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన రైల్వే సెక్యూరిటీ.. వీడియో 

Trending News