Sanitizer Ganesha idols: గణేష్ విగ్రహాలు కొంటున్నారా ? ఈ శానిటైజర్ గణేషాను చూడండి
కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలోనే వినాయక చవితి వేడుకలు కూడా రావడం.. కొవిడ్-19 మార్గదర్శకాలు ( COVID-19 guidelines ), నిబంధనల మధ్యే వినాయక చవితి వేడుకలు సెలబ్రేట్ ( Vinayaka chavithi celebrations ) చేసుకోవాల్సి రావడం గణేష్ భక్తులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది.
కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలోనే వినాయక చవితి వేడుకలు కూడా రావడం.. కొవిడ్-19 మార్గదర్శకాలు ( COVID-19 guidelines ), నిబంధనల మధ్యే వినాయక చవితి వేడుకలు సెలబ్రేట్ ( Vinayaka chavithi celebrations ) చేసుకోవాల్సి రావడం గణేష్ భక్తులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. కానీ కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి కొవిడ్-19 మార్గదర్శకాలు పాటించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వినాయక చవితి కోసం గణేష్ విగ్రహాలు ( Ganesh idols ) సిద్ధం చేస్తోన్న కళాకారులు కూడా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే తమ క్రియోటివిటీకి మరింత పదును పెడుతున్నారు. అందుకు ఫలితమే ఈ శానిటైజర్ గణేషా విగ్రహాలు. Also read : Singers Sunitha, Malavika: సింగర్స్ సునీత, మాళవికకు కరోనా పాజిటివ్
[[{"fid":"190980","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
అవును ముంబైలోని ఘట్కోపర్‌లో ఓ కళాకారుడు శానిటైజర్స్‌ని ఆటోమేటిక్‌గా డిస్పెన్స్ చేసే వినాయకుడి విగ్రహాలను రూపొందిస్తున్నాడు. కరోనావైరస్ పై అవగాహన కల్పించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నానికి కస్టమర్ల నుంచి మంచి ఆధరణ కూడా లభిస్తోంది. Also read : Vakeel Saab teaser: వకీల్ సాబ్ టీజర్‌కి ముహూర్తం ఖాయం ?
[[{"fid":"190981","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
వినాయకుడి విగ్రహానికి ఓ వైపున ఏర్పాటు చేసిన శానిటైజర్ కింద చేయి పెడితే.. ఆటోమేటిక్‌గా శానిటైజర్ డిస్పెన్స్ అవుతుందని ఈ విగ్రహాలను తయారు చేస్తోన్న కళాకారుడు చెబుతున్నాడు. ఇందుకు సెన్సార్ టెక్నాలజీని ( Sensor technology ) ఉపయోగించినట్టు తెలుస్తోంది. Also read : Rana Daggubati: రానాకు బాగా ఇష్టమైన వంటకం ఏంటో తెలుసా ?