స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన SBI YONO అప్లికేషన్ లో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సౌకర్యం వల్ల ఎకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, లేదా పాస్ బుక్ లో లావాదేవీలు చూడటానికి ఇకపై యాప్ లో తమ ఎకౌంట్ లో లాగిన్ చేసే అవసరం లేదు. కస్టమర్లు ఇప్పుడు SBI YONO యాప్ లో ప్రీ లాగిన్ అవ్వవచ్చు. ఎకౌంట్ సెక్యూరిటీ విషయంలో సందేహం అవసరం లేదు.
ALSO READ| Gold Monetisation Scheme: లాకర్ లో ఉన్న మీ బంగారంతో డబ్బు సంపాదించండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బయోమెట్రిక్ విధానంతో ఈ ఫీచర్ ను బ్యాంకు అందుబాటులోకి తీసుకురానుంది. ఎస్పీఐ (SBI ) బ్యాంకు ఎకౌంట్ బ్యాలెన్స్, పాస్ బుక్ చెకింగ్ ఫెసిలిటీ గురించి ట్వీట్ చేసి సమాచారం అందించింది. 


సెక్యూర్ బ్యాంకింగ్
బ్యాంకు ( Bank ) బ్యాలెన్స్ చెక్ చేయడానికి, క్విక్ పే ఆప్షన్ ను లాగిన్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం  6-డిజిట్ MPIN లేదా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ / ఫేస్ ఐడి లేదా యూజర్ ఐడి లేదా పాస్ వర్డ్ తో ఈ ఆప్షన్ ను వినియోగించవచ్చు.


క్యాష్ డిపాజిట్ కోసం ఫీస్, క్యాష్ విత్ డ్రా... మొత్తం లిస్ట్ ఇదే
లాగిన్ చేయకుండా ఇలాంటి సదుపాయాలను వినియోగించవచ్చు.


యోనో యాప్ లో మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీని తరువాత ఎంపిన్ లేదా యూజర్ ఐడీ, బయోమెట్రిక్ ఆథెంటికేషన్, ఫేస్ ఐడీ ఎంటర్ చేయండి. తరువాత సిస్టమ్ మీ వివరాలు చెక్ చేస్తుంది. తరువాత మీ యోనో యాప్ లో ఉన్న అన్ని రకాల ఖాతాల బ్యాంక్ ఎకౌంట్స్ చెక్ చేయవచ్చు.


ALSO READ| Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా ? ఈ విషయంలో జాగ్రత్త


ఎకౌంట్ బ్యాలెన్స్ లో వ్యూ ట్రాన్సాక్షన్ ఆప్షన్ ఉంటుంది. దీంతో పాటు మీ M-Passbook మీ ఎకౌంట్ వివరాలను తెలుసుకోవచ్చు. ఓటీపి ( OTP ) మేనేజ్మెంట్ ఫీచర్ తో లిమిట్ కూడా చెక్ చేయవచ్చు. 


మీ ఎకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయండి ఇలా : -
స్టేట్ బ్యాంకులో మీకు ఎకౌంట్ ఉంటే మీరు ఇంట్లో ఉంటూనే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఎకౌంట్ స్టేట్మెంట్ డౌన్ లోడ్ చేయవచ్చు. దీని కోసం మీరు SBI YONO App, SBI Online, YONO SBI, SBI Quick యాప్స్ వాడి మీరు బ్యాలెన్స్ లేదా ఎకౌంట్ స్టేట్మెంట్ చూసుకోవచ్చు.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR