SBI Bank Strike 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఈ నెల (మే) చివరి వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఎస్బీఐ ఉద్యోగుల సంఘం రెండు రోజుల సమ్మెకు పిలుపునివ్వడం, దానికి ముందు వీకెండ్ సెలవులు రావడమే ఇందుకు కారణం.
Finance Ministry: లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఖర్చులు భారీగా తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు , ప్రబుత్వ బీమా సంస్థలు, ఆర్థిక సంస్థలకు సోమవారం కీలక ఆదేశాలను జారీ చేసింది. వచ్చేది కష్టకాలమని.. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకోవాలని సూచించింది.
SBI Loan: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..తన కస్టమర్ల కోసం ఒక భారీ లోన్ స్కీమ్ ను ప్రకటించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకున్న అనిశ్చితి పరిస్థితులు దేశీయ వ్యాపార రంగంపై భారీ ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి వ్యాపారులను గట్టెక్కెంచేందకు ఎస్బిఐ సిద్ధమైంది.
SBI has announced fourth quarter results: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 ఆర్థిక సంవత్సరం 4వ క్యార్టర్ లో అదరగొట్టింది. ఏకంగా రూ. 19, 684కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్ లో వచ్చిన రూ. 18,643 కోట్లతో పోల్చితే ఇది 6శాతం పెరిగింది.
SBI Q4 Results: పశ్చిమాసియాలో ఉద్రిక్తత కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ నష్టాలను ఎదుర్కుంటున్నాయి. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలకు తోడు దేశీయ కంపెనీలు క్యూ 4 ఫలితాల్లో అంచనాలను అందుకోకపోవడంతో ఆయా స్టాక్స్ భారీ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఎస్బీఐ దాదాపు శాతం మేర నష్టపోయింది. హెచ్ డీఎస్సీ తోపాటు ఇతర బ్యాంకింగ్ స్టాక్స్ కూడా నష్టపోయాయి.
SBI Bank Strike 2026 Update: భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమ్మెకు పిలుపునిచ్చింది. మే 25, 26 తేదీల్లో సమ్మె చేయనున్నట్లు ప్రకటిచింది. అయితే మే 23 నాలుగో శనివారం.. మే 24న ఆదివారం కావడం వల్ల ఆ రెండు రోజులు కూడా బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ క్రమంలో మే 23 నుంచి మే 26 వరకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు క్లోజ్ కానున్నాయి.
SBI Fixed Deposit Rates 2026: పెట్టుబడి పెట్టేటప్పుడు మన అందరి ఆలోచన ఒక్కటే.. డబ్బులు సురక్షితంగా ఉండాలి.. రాబడి స్థిరంగా రావాలి. అందుకే చాలా మంది భారతీయులు ఇప్పటికీ ఎస్బీఐ ఎఫ్డీలనే నమ్ముకుంటారు. ప్రస్తుతం ఎస్బీఐ తన కస్టమర్లకు కాలపరిమితిని బట్టి 3.05శాతం నుండి 7.15శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా 5 ఏళ్ల కాలపరిమితితో భారీ లాభాలను అందిస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడవచ్చు.
SBI Bank Jobs: దేశ వ్యాప్తంగా వివిధ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో.. రెగ్యులర్ ప్రాతిపదికన సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 2,273 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 29వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Big Relief for SBI Customers: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బిఐలో హోంలోన్స్ తీసుకున్నవారికి వడ్డీరేట్లలో కోత విధించింది. దీంతో హోంలోన్స్ ఈఎంఐలు కాస్త తగ్గనున్నాయి. ఈ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటును 0.25బేసిస్ పాయింట్ల మేర తగ్గింది. దీంతో ఎస్బిఐ కూడా తన లోన్ రేట్లను 25బేసిస్ పాయింట్లను తగ్గింది. ఈ తగ్గింపు నేటి నుంచి అంటే డిసెంబర్ 15, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే బ్యాంక్ కొన్ని ఎఫ్డీ రేట్లను తగ్గించింది.
ICICI Bank Big Shock To Savings Account Holders Minimum Balance Increased: తన కస్టమర్లకు ఐసీఐసీఐ భారీ షాక్ ఇచ్చింది. బ్యాంకు ఖాతాలో ఉండాల్సిన నగదు విషయమై కీలక ప్రకటన చేసింది. సేవింగ్స్ ఖాతాలో రూ.50 వేలు ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. కనీస నగదు నిల్వ లేకపోతే జరిమానాలు తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
SBI Bank Robbery: ఇంట్లో ఎక్కువ మొత్తంలో డబ్బు, బంగారం ఉంటే ఎక్కడ దొంగలు పడి దోచుకెళ్తారో అనే భయంతో.. వాటిని బ్యాంకుల్లో భద్రపరుస్తుంటాం.. మరి ఆ బ్యాంకులో కూడా దొంగలు పడి దోచుకెళ్తే పరిస్థితి ఏంటి..? సేమ్ అలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. అందరూ చూస్తుండగానే పట్టపగలే ఏకంగా బ్యాంక్ మొత్తాన్ని దోచుకెళ్లారు దొంగలు.
Sbi Bank Job: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
SBI Recruitment 2025: ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష తేదీలను ప్రకటించింది.
Anil Ambani: అనిల్ అంబానీపై ఎస్బీఐ తీసుకున్న చర్యలు సుప్రీంకోర్టు సూచించిన సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆయన తరపు న్యాయవాది తీవ్రంగా ఆరోపించారు. అనిల్ అంబానీకి తన వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వకుండానే ఎస్బీఐ ఏకపక్షంగా (ఎక్స్-పార్టీ) చర్యలు తీసుకుందని.. ఐదుగురు ఇతర నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకున్న ఎస్బీఐ, ఈ విషయంలో తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని న్యాయవాది సూచించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఎస్బీఐ, ఆర్కామ్ ప్రమోటర్ డైరెక్టర్ అనిల్ అంబానీతో పాటు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM)ని మోసం (Fraud) చేసినవారిగా పేర్కొంది.
SBI Charges Hike: రిటైల్ కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆగస్టు 15వ తేదీ నుంచి ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ ట్రాన్సాక్షన్ ఛార్జీలను పెంచినట్లు ప్రకటించింది. కార్పొరేట్ కస్టమర్లకు ఈ మార్పులు సెప్టెంబర్ 8 నుండి అమలులోకి వస్తాయి.
New Rules From August 2025: జూలై నెల ముగిసింది..ఆగస్టు నెల ప్రారంభం అయ్యింది. ప్రతినెలా మాదిరిగానే ఈనెల ఆగస్టులోనూ ఆర్ధిక అంశాల పరంగా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఫాస్టాగ్ వార్షిక పాస్ రూపంలో ఈనెల నుంచే యూజర్లకు టోన్ ఛార్జీల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటితోపాటు యూపీఏ, ఎస్బీఐ క్రెడిట్ కార్డు రూల్స్, ఆర్బిఐ మానిటరీ పాలసీ సమావేశం వంటి మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. బ్యాంకులకు కూడా పది రోజులు సెలవులు వస్తున్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Bank Charges: బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్. చాలామందికి ఉపశమనం కల్గించే అంశమిది. ఇకపై ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు రద్దు కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SBI VS HDFC: సొంతింటి కలను నిజం చేసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బు ఖర్చు చేసి ఇల్లు కొనలేని వారు హోంలోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు హోంలోన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్బీఐ, హెచ్డీ ఎఫ్ సీ బ్యాంకుల్లో ఎందులో తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయో తెలుసుకుందాం.
All You Want To Know Of SBI Credit Card New Rules Here In Telugu: ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు భారీ షాక్. ఇకపై మీరు ఇష్టారీతిన మీ బిల్లులను చెల్లిస్తామంటే కుదరదు. బిల్లులు ఆలస్యంగా.. తక్కువగా చెల్లించే వారికి పిడుగులాంటి వార్త ఇది. వివిధ రూపాల్లో భారీగా దండుకునేందుకు ఎస్బీఐ సిద్ధమైంది.
SBI Amrit Vrishti FD: ఖాతాదారులకు ఎస్బిఐ మరోసారి షాకిచ్చింది. తన ప్రత్యేక 'అమృత్ వృష్టి' ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది. 444 రోజులు కాలపరిమితికి సాధారణ పౌరులకు గతంలో 7.25శాతం వడ్డీరేటు ఉంది. అక్కడి నుంచి రెండుసార్లు వడ్డీరేట్లను తగ్గించింది. దీంతో ఇప్పుడు సాధారణ పౌరులకు కేవలం 6.80 శాతం వడ్డీ రేటు మాత్రమే లభిస్తుంది. ఆర్బిఐ రెపోరేటు తగ్గింపుతో బ్యాంకులు డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించాల్సి వస్తోంది.
SBI Deposit Rates: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 20 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నుంచే ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. రేట్ల కోతపై ఎస్బిఐ ఇప్పటికే బ్యాంక్ సిబ్బందికి సంకేతాలు పంపించినట్లు సమాచారం.
FD Rates: సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రముఖ బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. 3ఏళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ డిపాజిట్లపై గరిష్టంగా 7.75శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నారు. మరి ఆ బ్యాంకులు ఏవి? రూ. 5లక్షల జమ చేస్తే ఎంత వడ్డీ వస్తోంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.