బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today) దిగొచ్చాయి. అయితే వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.180 మేర స్వల్పంగా బంగారం ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ50,480కి తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,2700 అయింది. మోదీజీ Paytm బ్యాన్ చేసి 56 అంగుళాల ఛాతీ చూపించండి: కాంగ్రెస్ ఎంపీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలో మార్కెట్‌లో బంగారం ధర నేడు రూ.150 మేర ధర తగ్గుదలతో ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,300అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర అంత మేర తగ్గడంతో 10 గ్రాములు రూ.47,100కి దిగొచ్చింది. Patanjali: ‘కరోనా మెడిసినా.. అలాంటిదేం తయారు చేయలేదు’


నేడు బంగారం ధరలు దిగిరాగా, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. నేడు వెండి ధర రూ.50 మేర పెరగడంతో మార్కెట్ మొదలైంది. వెండి 1 కేజీ ధర రూ.48,550కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ