Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ

  • Jun 22, 2020, 14:46 PM IST
1 /10

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి(Rana Daggubati) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. తొలుత తన ప్రేమ విషయాన్ని వెల్లడించిన ‘భళ్లాలదేవుడు’ రానా అనంతరం రోకా ఫంక్షన్ వివరాలు వెల్లడించాడు. ఆగస్టు 8న వీరి నిశ్చితార్థానికి ముహూర్తం నిశ్చయించినట్లు సమాాచారం.

2 /10

 తన సోదరి అస్మిత ద్వారా రానాకు మిహీకా బజాజ్ పరిచయమైంది. ఈ పరిచయం ప్రేమగా మారింది. రానా, మిహీకాలు తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి పెళ్లికి ఒప్పించారు. 

3 /10

ప్రేమకు అంగీకారం దొరికాక ఇరు కుటుంబాలు హైదరాబాద్‌లో రోకా వేడుక నిర్వహించాయి. అయితే ఈ ఫొటోలను రానా దగ్గుబాటి షేర్ చేయగా అందరూ నిశ్చితార్థం అయిపోయిందని భావించారు. అయితే అది పెళ్లికి చర్చలు జరిపి, నిశ్చయం చేసే వేడుక అని తర్వాత తెలిసింది.

4 /10

ఈ క్రమంలో ఆగస్టు 8న రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థం జరిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించినట్లు తెలుస్తోంది. అదే విధంగా పెళ్లి షాపింగ్ మొదలుపెట్టారు. రానా, మిహీకాల ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ (Rana Daggubati and Miheeka Bajaj Pre Wedding PhotoShoot)సైతం ప్రారంభించారు. మిహీకా తన ప్రీ వెడ్డింగ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.

5 /10

6 /10

7 /10

8 /10

9 /10

10 /10

Images credit: మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మరికొన్ని సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతున్న ఫొటోలను ఇక్కడ అందిస్తున్నాం.