బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా రెండో రోజు పెరిగాయి. మరోవైపు వెండి ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.210 మేర ఓ మోస్తరుగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,060 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,580కి పుంజుకుంది. CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని న్యూఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర (Gold Rate in Delhi) వరుసగా రెండో రోజు పెరిగింది. తాజాగా రూ.150 మేర ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,860 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.200 పెరగడంతో ధర రూ.50,350కి చేరింది. Rohit Sharma: ఎంత మంది వచ్చినా నా స్థానమిదే: రోహిత్ శర్మ


బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India)  ఓ మోస్తరుగా తగ్గింది. తాజాగా రూ.600 మేర ధర తగ్గడంతో.. 1 కేజీ వెండి ధర రూ.67,900కి క్షీణించింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద మార్కెట్ అవుతుంది. MIDHANI Recruitment 2020: అసిస్టెంట్ జాబ్స్.. ఎగ్జామ్ లేకుండానే రిక్రూట్‌మెంట్


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR