Sushant Singh Rajput Wax Statue: సుశాంత్ మైనపు విగ్రహం ఆవిష్కరణ.. Photos

Sep 18, 2020, 12:36 PM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మైనపు విగ్రహం (Sushant Singh Rajput Wax Statue) అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని అసాంసోల్‌కు చెందిన కళాకారుడు సుకాంతో రాయ్ బాలీవుడ్ నటుడు సుశాంత్ మైనపు విగ్రహాన్ని తయారుచేశారు. తన మ్యూజియంలో సెలబ్రిటీల మైనపు విగ్రహాల జాబితాలో సుశాంత్‌కు చోటిచ్చారు. 

1/5

Sushant Singh Rajput Wax Statue: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మైనపు విగ్రహం (Image: Twitter/ANI)

SushantSinghRajputsWaxStatue

2/5

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీల మైనపు విగ్రహాలు సైతం ఆయన రూపొందిచి తన మ్యూజియం జత చేశారు.

3/5

Sushant Singh Rajput Wax Statue: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మైనపు విగ్రహం (Image: Twitter/ANI)

SushantSinghRajputsWaxStatue

సుశాంత్ మైనపు విగ్రహం రూపొందించిన కళాకారుడు సుకాంతో రాయ్ మాట్లాడుతూ.. ‘సుశాంత్ అంటే నాకు చాలా ఇష్టం. దురదృష్టవశాత్తూ ఈరోజు మన మధ్య సుశాంత్ లేడు. అతని జ్ఞాపకార్థం ఈ విగ్రహం రూపొందించానని’ చెప్పారు. 

4/5

Sushant Singh Rajput Wax Statue: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మైనపు విగ్రహం (Image: Twitter/ANI)

SushantSinghRajputsWaxStatue

5/5