అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి
గత కొన్నిరోజులుగా బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం మార్కెట్‌లో బంగారం ధరలు రూ.600 మేర పెరగగా, ఆదివారం మార్కెట్ లేదు.
బులియన్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. కాగా, గత కొన్నిరోజులుగా బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం మార్కెట్‌లో బంగారం ధరలు రూ.600 మేర పెరగగా, ఆదివారం మార్కెట్ లేదు. మార్చి 23న బంగారం ధరలలో అంతగా మార్పులేదు. జ్యువెలర్ల విక్రయాలు లేకపోవడం, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ లేని పరిస్థితుల్లో నేటి బులియన్ మార్కెట్ ప్రారంభమైంది. వెండి ధరలు సైతం యథాతథంగా కొనసాగుతున్నాయి.
మీరు ఏం తింటున్నారు.. ఏ స్ట్రోక్ ముప్పు ఉంది!
హైదరాబాద్ మార్కెట్‌లో మార్చి 23న బంగారం 10 గ్రాముల ధర స్వల్పంగా రూ.10 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.43,280కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.39,670 అయింది. ఇస్మార్ట్ భామ అందాల ‘నిధి’ Bold photos
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. బంగారం ధర కేవలం రూ.10 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.41,710కి చేరుకుంది. కాగా, 22 క్యారెట్ల బంగారం ధర సైతం అంతే పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.40,510కి పెరిగింది. కరోనాను వాడేస్తున్న పులిహోర రాజాలు..!
కాగా, బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగినా వెండి ధర యథాతథంగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్‌లో శనివారం 1 కేజీ వెండి రూ.50మేర పెరిగింది. దీంతో 1కేజీ వెండి ధర రూ.40,550 అయింది. నేటి మార్కెట్‌లో (మార్చి 23న) సైతం కేజీ వెండి ధర రూ.40,550 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఒక కేజీ వెండి ధర ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బుల్లితెర భామ టాప్ Bikini Photos