కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులపై అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అక్టోబర్ 29, 2020లోపు ఉద్యోగం కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ ఇంజినీర్, ఫోర్మాన్, సీనియర్ సైంటిస్ట్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ | NEET Results 2020: నీట్ ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలు విడుదల తేదీలు ఇవే!  ఇలా చెక్ చేయండి


ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు, ఎలా అప్లై చేయాలి, ముఖ్యమైన తేదీలు వంటి వివరాలు ఇవే..


ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి చివరి తేది - అక్టోబర్ 29, 2020
దరఖాస్తు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ - అక్టోబర్ 30, 2020


పోస్టుల వివరాలు
అసిస్టెంట్ ఇంజినీర్, ఫోర్మాన్, సీనియర్ సైంటిస్ట్ అసిస్టెంట్, స్పెషలిస్ట్ గ్రేడ్
పోస్టుల సంఖ్య- 44 


విద్యార్హత
ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థుల కనీస విద్యార్హత ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ. పోస్టులను బట్టి అర్హతలు నిర్ణయిస్తారు.



Also Read: Aloe Vera Side Effects: అలోవెరా ఎక్కువ తీసుకుంటే సమస్యలు తప్పవు!


దరఖాస్తు రుసుము
ఆసక్తికల అభ్యర్థులు upsc.gov.inలో అప్లై చేయవచ్చు. రిజిస్ట్రేషన్ చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ కాపీని సేవ్ చేసుకోవాలి.


అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబిసి, ఆర్థికంగా వెనకబడిన అభ్యర్థులకు- రూ. 25
ఇతర కేటగిరీ అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించే అవసరం లేదు.


అప్లై చేయానికి క్లిక్ చేయండి: //upsconline.nic.in/ora/VacancyNoticePub.php
నోటిఫికేషన్ చదవడానికి క్లిక్ చేయండి:  https://upsc.gov.in/sites/default/files/Advt-No-12-2020-Engl.pdf
పూర్తి వివరాలకు http://upsc.gov.in వెబ్‌సైట్‌ చూడొచ్చు.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR