highest paying government jobs: మనం ప్రైవేటు సంస్థలు లక్షల్లో కోట్లలో సంపాదించినా.. గవర్నమెంట్ ఉద్యోగిగా సంపాదించడంలో ఉన్న తృప్తి మరే ఇరత జాబుల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు. . మన దేశంలో అత్యధిక జీతం చెల్లించే 10 ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటో చూద్దాం..
Crack Civils Mains Get One Lakh Prize Money: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఒక పరీక్ష పాసయితే చాలు రూ.లక్ష సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ పరీక్ష ఏమిటో.. ఎలా గెలచుకోవాలో వివరించారు.
Trainee ias puja khedkar: పూణే కు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఘటనలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనతో తాజాగా, ఆమె ఢిల్లీ హైకోర్టులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Pooja khedkars row: పూజా ఖేద్కర్ యూపీఎస్సీనుంచి డిబార్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో ఆరుగురు సివిల్స్ సర్వెంట్ల సర్టిఫికేట్లను డీఓపీటీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Upsc debars Pooja khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కు యూపీఎస్సీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట భవిష్యత్తులో యూపీఎస్సీ ఎగ్జామ్ లలో పాల్గొనకుండా డిబార్ చేసింది.
UPSC chairaman Manoj soni: యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా దుమారంగా మారింది. ఇటీవల ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఘటనతో యూపీఎస్సీ తరచుగా వార్తలలో ఉంటుంది. ఈ నేపథ్యంలో చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Trainee ias puja khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ పై యూపీఎస్సీ సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఆమె ఫెక్ సర్టిఫికెట్లను యూపీఎస్సీకి సబ్మిట్ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆమెపై పోలీసులు క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు.
UPSC Civil Services Prelims Exams Postponed: దేశమంతా ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ తదితర పోస్టుల భర్తీకి నిర్వహించే సివిల్స్ పరీక్షల్లో కీలక మార్పు జరిగింది. అభ్యర్థుల్లారా ఈ వార్త తెలుసుకోండి.
UPSC Recruitment 2023: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. వివిద పోస్టుల కోసం అర్హులైన అభ్యర్ధుల్నించి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాలకు యూపీఎస్సి అధికారిక వెబ్సైట్ https://upsc.gov.inలో చెక్ చేయవచ్చు.
Hotel Waiter To IAS Officer, IAS Jaya Ganesh Real Story : జయ గణేష్ మొదటిసారో లేక రెండోసారి విజయం సాధించలేదు. మొత్తం ఆరుసార్లు పరీక్షలకు హాజరయ్యాడు. కొన్నిసార్లు ప్రిలీమ్స్‌లో పోతే ఇంకొన్నిసార్లు మెయిన్స్‌లో పోయింది. ఆ సమయంలో జయ గణేష్ ఎంతో నిరుత్సాహపడ్డాడు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన.. పూట గడవడమే ఇబ్బందిగా మారిన రోజులు అవి.
UPSC 2022 Results: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఫలితాలు వెలువడ్డాయి. మరోసారి అమ్మాయిలే టాప్‌గా నిలిచారు. తొలి నాలుగు ర్యాంకులు అమ్మాయిలే దక్కించుకోవడం ఇందుకు ఉదాహరణ. దేశవ్యాప్తంగా మొత్తం 933 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ.
UPSC Civil Services Result: యూపీఎస్సీ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయి. ఫలితాలను upsc.gov.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని యూపీఎస్సీ వెల్లడించింది. ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వండి.
Revanth Reddy : టీఎస్పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని రేవంత్ రెడ్డి కౌంటర్లు వేశారు. అధికారంలోకి రాగానే యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా నియమాకాలు చేపడతామని అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చాడు.
Union Public Service Commission has announced the final result of UPSC Civil Services Examination, 2021. Candidates can go to upsc.gov.in to check their qualification status.
UPSC Interview Questions: UPSC ఔత్సాహికులు ఎన్నో పరీక్షల్లో పాస్ అయితే గానీ దేశానికి సేవ చేసే అవకాశం రాదు. దేశంలో అత్యంత క్లిష్టమైన ఈ పరీక్షలో చాలా మంది ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించలేకపోతారు. అయితే UPSC ఇంటర్వ్యూల్లో అభ్యర్ధులు ఎదుర్కొనే చిక్కు ప్రశ్నలకు ఉదాహరణలు ఇప్పుడు తెలుసుకుందాం.
UPSC latest Recruitment 2022 : యూపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. ఖాళీల వివరాలు, చివరి తేదీ, అప్లై విధానం తదితర వివరాలు ఇదిగో.
UPSC Prelims Exam: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC-2021) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. TSRTC అభ్యర్థులకు ఉచిత రవాణా సౌకర్యం అందించనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.