భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు ( Vice President of India Venkaiah Naidu )  కోవిడ్ -19 వైరస్ పరీక్షలు నిర్వహించగా .. టెస్టు రిపోర్ట్ లో ఆయనకు పాజిటీవ్ అని తేలింది. ఉపరాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ సమాచారం తెలియజేశారు అధికారులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ|  Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే



ఉపరాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆయనకు కరోనావైరస్ ( Coronavirus )  నిర్ధారణ జరిగినట్టు సమాచారం అందించారు.  అందులో...



నాయుడు జీ, మీరు త్వరగా కోలుకోవాలి..: నితిన్ గడ్కరి



ఈ విషయం తెలియడంతో ఆయన త్వరలో కోలుకోవాలని ట్వీట్ చేస్తున్నారు ప్రజలు...




ALSO READ| Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?




ALSO READ|  Coronavirus in Kids: పిల్లలకు కరోనావైరస్...ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. పరిశోధకుల వెల్లడి




A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR