Can We Wear Mask During Workout: కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచ వ్యాప్తంగా కోటిన్నర మందికి సంక్రమించింది. సుమారు ఆరు లక్షల మంది కోవిడ్-19 ( Covid-19 ) సంక్రమణ వల్ల మరణించారు. కరోనావైరస్ నుంచి తప్పించుకోవడానికి భౌతిక దూరం (Physical Distance ), చేతులు శుభ్రంగా కడగడం ( Hand Wash ) , మాస్క్ ( Wearing Mask ) ధరించండి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) తెలిపింది. అయితే వర్కవుట్స్ చేసే సమయంలో మాస్క్ ధరించాలో లేదో అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. Disha Patani: దిశా పటానీ లేటెస్ట్ ఫొటోస్
వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ ధరించడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే శారీరక శ్రమ చేసే సమయంలో చెమట వస్తుంది. దాని వల్ల మాస్క్ తడుస్తుంది. దీంతో అది సూక్ష్మ క్రిములకు ఆవాసంగా మారే అవకాశం ఉంటుంది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి ( Health Minister ) డాక్టర్ హర్ష్ వర్ధన్ ( Dr. Harsh Vardhan ) ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు. మాస్క్లు వేసుకుని వర్కవుట్ చేయవద్దంటున్నారు.
వర్కవుట్స్ చేయాలి అనుకుంటే బయటికి వెళ్లకుండా ఇంట్లోనే చేయాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే బయట మాస్క్ లేకుండా వర్కవుట్ చేస్తే కరోనావైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉంది. అందుకే ఇకపై వర్కవుట్ ఎట్ హోమ్ మంచిది అంటున్నారు. Safe From Coronavirus: కరోనా నుంచి కాపాడే 8 అలవాట్లు
Rhea Chakraborty లేటెస్ట్ Hot Photos
Countries Without Covid-19: కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న దేశాలివే
Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ
Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు
Follow us on twitter