Vir Chakra Abhinandan: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కమాండర్ అభినందన్ వర్ధమాన్​కు​ 'వీర్ ​చక్ర' పురస్కారాన్ని ప్రదానం చేసింది కేంద్రప్రభుత్వం. ఢిల్లీలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డును అభినందన్ అందుకున్నారు. యుద్ధ సమయాల్లో చూపిన అద్భుత పోరాటపటిమకు గాను సైనికులను మూడో అత్యున్నత పురస్కారం వీర్​ చక్ర అందజేస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత సైన్యంలో సేవలందిస్తున్న అభినందన్.. బాలాకోట్​ వైమానిక దాడుల్లో పాక్​ సైన్యంతో వీరోచితంగా పోరాడారు. 2019 ఫిబ్రవరి 27న వింగ్ కమాండర్ హోదాలో పాకిస్థాన్​కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్​ను కూల్చేశారు. శత్రు దేశానికి పట్టుబడిన సమయంలోనూ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు.  


Also Read: రైతులకు గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్- స్మార్ట్​ఫోన్ కొంటే 10 శాతం క్యాష్​ బ్యాక్​!


Also Read: పెట్రోలింగ్ కు వెళ్లిన ఎస్సైను దారుణంగా నరికి చంపిన దొంగల ముఠా  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook