భారత ప్రభుత్వం జనవరి1, 2021 నుంచి ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. డిసెంబర్ 1, 2017కు ముందు కన్నా వాహనాలకు ఫాస్టాగ్ పక్కా అని చెప్పింది. టోల్ ప్లాజాల వద్ద కొన్ని వందల కొద్ది వాహనాలు వేచి ఉండం వల్ల చాలా ఇంధనం, ప్రయాణికుల సమయం వేస్ట్ అయ్యేది. దీన్ని అదిగమనించడాని బ్రేక్ లేని ప్రయాణం కోసం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ|  WhatsApp Banking: వాట్సాప్ తో బ్యాంకింగ్ చేసేయండి.. మీ బ్యాంకు వ్యాట్సాప్ నెంబర్లు ఇవే
ఫాస్టాగ్  విశేషాలివే


ఫాస్టాగ్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్న ట్యాగ్. దీన్ని వాహానంలోని విండ్ షీల్డ్ పై అతికిస్తారు. టోల్ ప్లాజాలోకి వాహనం వెళ్లగానే ప్లాజాలో ఉన్న RFID రీడర్ దాన్ని స్కాన్ చేసి చదివేస్తుంది. ఈ ట్యాగ్ పై ఉన్న ఎకౌంట్ నుంచి టోల్ ట్యాక్స్ కట్ అవుతుంది.


ఫాస్టాగ్ ను ఎక్కడ కొనాలి ?
How and Where to buy FASTag ?
ఫాస్టాగ్ ను మీరు ఆథరైజ్డ్ బ్యాంక్స్ అయినా యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంక్, సిండికేట్ బ్యాంకు, ఎస్బీఐ, HDFC బ్యాంకు నుంచి కొనుగోలు చేయవచ్చు. దాంతో పాటు పెట్రోల్ బంక్స్, టోల్ ప్లాజా , పేటీఎం నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. ఒక్కసారి కొంటే 5 సంవత్సరాలు వాలిడిటీ ఉంటుంది


ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ?
Documents needed to buy FASTag
ఫాస్టాగ్ కొనుగోలు చేయడానికి వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఓటర్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు, ప్యాన్ కార్డు లేదా పాస్పోర్ట్  అవసరం ఉంటుంది


ALSO READ| Money Making: ఇంట్లోనే మహిళలు డబ్బు సంపాదించే 5 మార్గాలు



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR