Ajwain For Weight Loss In 15 Days: అధిక బరువు కారణంగా చాలా మంది ఆందోళ పడుతున్నారు. అంతేకాకుండా సరైనా రూపం కూడా కోల్పొతున్నారు. అయితే శరీర బరువును సులభంగా నియంత్రించడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బరువు తగ్గే క్రమంలో ఆకు కూరలను ప్రతి రోజూ తింటే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి బరువు తగ్గే క్రమంలో ఎలాంటి ఆకు కూరలను ఆహారంలో తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గించుకోవడం ఎలాగో తెలుసా..?
ఆకుకూరలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇందులో ఉండే గుణాలు బరువును తగ్గించడమేకాకుండా శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి కాపాడేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు, బెల్లీ ఫ్యాట్‌ సమస్యలతో బాధపడేవారు సెలెరీ ఆకులను ప్రతి క్రమం తప్పకుండా ఆహారాల్లో వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుతుంది.


ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా?
సెలెరీని ఆహారంలో తీసుకోవడమేకాకుండా ఓట్స్‌ మీల్‌ ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతన్నారు. ఇలా ప్రతి రోజూ డైట్‌ను అనుసరించడం వల్ల సులభంగా పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.


ఇలా కూడా బరువు తగ్గొచ్చు:
పొట్ట కొలెస్ట్రాల్‌, బెల్లీ ఫ్యాట్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పెరుగును ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు శరీరంలో ప్రోబయోటిక్స్ పరిమాణాలను తగ్గించి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా శరీర బరువు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా డైట్‌లో పెరుగును చేర్చుకోవాల్సి ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Nayani Pavani Hot Photos: ఎర్ర చీరలో రెచ్చిపోయి అందాలు ఆరబోసిన నయని పావని.. నెవర్ బిఫోర్ హాట్ ట్రీట్!


Also Read: Alia Bhatt Latest Photos: తల్లయ్యాక మళ్లీ హాట్ షో మొదలెట్టిన అలియా భట్.. క్లీవేజ్ అందాల విందు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook