Asafoetida For Digestion: ప్రస్తుతం చాలా మంది విచ్చలవిడిగా నూనెతో కలిగిన ఆహారాలు అధికంగా తింటున్నారు. అంతేకాకుండా అనారోగ్యకరమైన స్ట్రీట్‌ ఫుడ్‌ కూడా అతిగా తింటున్నారు. అయితే వీటిని క్రమంత తప్పకుండా తినడం వంటి సమస్యలే అధికంగా వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధత వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని వంట గదిలో లభించే వస్తువులను కూడా వినియోగించాల్సి ఉంటుంది. అయితే దేనిని వినియోగించడం వల్ల సులభంగా పొట్ట సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగువతో ఈ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చా..?
చాలా మంది ఇంగువను వంటకాల్లో వినిమోగిస్తారు. అయితే దీని వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఇంకా ఎవరికి తెలియదు. దీనిని వంటల్లో వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పొట్టలోని సమస్యలను తగ్గించేందుకు ప్రభావవంతంగా సహాయపడతాయి.


పొట్ట సమస్యలున్నవారు ఇలా చేయండి:


1. ఇంగువ, వేడి నీటి
ఇంగువలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ  గోరువెచ్చని నీటితో ఇంగువను కలిపి తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీనిని చేతులతో నాభి చుట్టూ మసాజ్ చేసుకున్న సులభంగా పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


2. ఇంగువ, నెయ్యి:
ఇంగువ, దేశీ నెయ్యిని తీసుకుని మిశ్రమంలా తయారు చేసుకుని నాభి చుట్టూ మసాజ్‌ చేస్తే పొట్టలోని గ్యాస్, తిమ్మిర్ల వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పొట్టలోని ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. 


3.ఇంగువ, ఆవాల నూనె:
పొట్టలోని అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఇంగువ, ఆవాల నూనె మిశ్రమం కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేదత నిపుణులు తెలుపులున్నారు. ఇందులో ఉండే గుణాలు కడుపునొప్పి, గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి దూరం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?


Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి