Dry Kiwi Benefits: కివి పండ్ల‌ను తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చని వైద్యలు చెబుతున్నారు.  వీటిలో వివిధ రకాల పోష‌కాలు లభిస్తాయి. ఈ కివి పండ్ల‌ను తినడం వల్ల  ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను త‌గ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచ‌డంలో కివి పండ్లు  ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని  ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కివి పండ్లల్లో ముఖ్యంగా  విట‌మిన్ సి, ఇ లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా ప‌ని చేస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిని ప్రతిరోజు తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.


గుండె జ‌బ్బులు, హైబీపీ ఉన్న వారు కివీ పండ్ల‌ను తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.  ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే మ‌లినాలు, వ్య‌ర్థ ప‌దార్థాలు తొల‌గిపోతాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి కివి పండ్లు రోజు తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. 


Also read: Negative Thoughts: ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతున్నారా? ఈ 3 చిట్కాలతో వదిలించుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter