Pomegranate: దానిమ్మపండు తీసుకుంటున్నారా? క్యాన్సర్ ముప్పు తప్పినట్లే..!
Nutrients In Pomegranate: సీజన్లో లభించే వివిధ రకాల పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పండ్లలో కనిపించే దానిమ్మపండు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనితో కలిగే మరి కొన్ని ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం..
Nutrients In Pomegranate: ప్రతిరోజు దానిమ్మపండ్లను తీసుకోవడం కారణంగా ఆరోగ్యనికి మేలు కలుగుతుంది. దానిమ్మ పండును ఆహారంలో ఒక భాగంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఎంటో తెలుసుకుందాం.
✤ దానిమ్మ పండు తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించడం చాలా ఉపయోగపడుతుంది.
✤ ప్రతిరోజు దానిమ్మ పండు తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు సమస్యల బారిన పడకుండా ఉంటాము.
✤ అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు ప్రతిరోజు దానిమ్మపండు తీసుకోవడం వల్ల అదుపులో ఉంచుతుంది.
✤ దానిమ్మ పండు వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
✤ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
Also read: Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు..? అల్లంతో సమస్యకు చెక్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి