Beverages for Diabetes: డయాబెటిస్‌ కారణంగా చాలా మంది వివిధ రకాల ప్రాణాంతక సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది గుండె పోటు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ మధుమహం సమస్య నుంచి ఎంత తొందరగా ఉపశమనం పొందితే అంత మంచిది లేకపోతే పై వ్యాధు కూడా రావొచ్చు. ఈ మధుమేహాన్ని సులభంగా నియంత్రించడానికి ఆయుర్వేద చిట్కాలు ప్రభావవంతంగా పని చేస్తాయి. అంతేకాకుండా పలు రకాల హెల్తీ డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.  వీటిని సులభంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అయితే వీటిని ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


>>టొమాటోలో శరీనికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. వీటి రసాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఈ రసంలో బెర్రీలు కూడా జోడించి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. కాబట్టి మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకుంటే సులభంగా తగ్గుతుంది.


>>డయాబెటిస్‌తో బాధపడేవారు గంటకు లీటర్‌నుంచి రెండు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గి, అదనపు గ్లూకోజ్ కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


>>ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువగా కొవ్వు ఉండే పాలు లభిస్తున్నాయి. అయితే మధుమేహంతో బాధపడేవారు తక్కువ కొవ్వు ఉన్న పాలను తీసుకుంటే శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరు ఆరోగ్యంగా ఉంటారు. అయితే తక్కువ కొలెస్ట్రాల్‌ ఉన్న పాలను తీసుకుంటే విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి సులభంగా మధుమేహాన్ని నియంత్రిస్తాయి.


>>సెల్ట్జర్ వాటర్‌ కూడా శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఈ వాటర్‌ ప్రతి షాప్‌లో లభిస్తున్నాయి. అయితే సులభంగా మధుమేహాన్ని నియంత్రించుకునేందుకు ఈ వాటర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.


>> టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నవారికి గ్రీన్ టీ చాలా రకాల ప్రయోజనాలును ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. కాబట్టి దీనిని రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా ఈ చిట్కాలను వినియోగించండి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి నిపుణులను సంప్రదించండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Read Also: Happy Birthday Sai Dharam Tej : చావు అంచుల దాకా వెళ్లొచ్చిన మెగాహీరో.. 8 ఏళ్లలో ఎన్ని కోట్లు వెనకేశాడో తెలుసా?


Read Also: White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook