Carrot Amazing Health Benefits: క్యారెట్ మార్కెట్లో సులభంగా మనకు అందుబాటులో ఉంటుంది. క్యారెట్ల విటమిన్ ఏ, బీటా కెరోటీన్ ఉంటుంది, ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా మేలు చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యారెట్ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మం పొందడానికి క్యారెట్ తో మనం ఫేస్ ప్యాక్ లు కూడా వేసుకోవచ్చు. అంతేకాదు ప్రతిరోజు ఉదయం పరగడుపున క్యారెట్‌ జ్యూస్ తాగటం వల్ల మీ చర్మం అందంగా కనిపిస్తుంది. వృద్ధాప్యం ఛాయలు త్వరగా కనిపించవు. మీ శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.


క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ఆల్ఫా కెరోటిన్, లూటీన్లు ఫ్రీరాడికల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది ముఖ్యంగా డయాబెటిస్ వారికి ఇతర రోగాలు రాకుండా నివారిస్తుంది. మంట, వాపు నుంచి కాపాడుతుంది. ప్రాణాంతక వ్యాధులు మీ దరిచేరకుండా నివారిస్తుంది క్యారెట్ డయాబెటిస్ వారు కచ్చితంగా తమ డైట్లో చేర్చుకోవాల్సిందే.


క్యారెట్ డైట్లో చేర్చుకోవడం వల్ల ఈ సీజన్లో ముఖ్యంగా విటమిన్ సి అందుతుంది, ఇమ్యూనిటీ స్థాయిలు పెరుగుతాయి. సీజనల్ వ్యాధులు రాకుండా చెక్ పెడుతుంది. క్యారెట్ స్నాక్ రూపంలో కూడా తీసుకోవచ్చు. దీన్ని సలాడ్ రూపంలో తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొత్త రక్త కణాలు ఏర్పడతాయి యాంటీ బాడీ పుష్కలంగా కలుగుతాయి.


డయాబెటిస్ వారు క్యారెట్‌ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా నివారిస్తుంది. ఇందులో ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలో నిరోధిస్తుంది వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు క్యారెట్ తీసుకోవాలి.బరువు తగ్గాలనుకునే వారు క్యారెట్ తినడం వల్ల ఫైబర్ కడుపునిండా అనుభూతిని కలిగిస్తుంది. అతిగా ఇతర అనారోగ్యకరమైన ఆహారాలు తినకుండా ఉంటారు. 


డిసెంబర్‌లో కూడా కేవలం 15 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి.. ఎందుకో తెలుసా?


క్యారెట్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తుంది. క్యారెట్ లో ఉండ బీటా కెరోటీన్ అల్ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా యాంటీగా పోరాడతాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య రాకుండా నివారిస్తుంది. క్యారెట్ చిన్నపిల్లలు పెద్దవారు ప్రతి ఒక్కరు తినవచ్చు ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం.


క్యారెట్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం, ఫైబర్ ఉంటుంది. ఇది గుండెకి ఎంతో ముఖ్యం. పొటాషియం రక్తంలో చక్కెర స్థాయిలో బీపీ స్థాయిలను నివారిస్తుంది. ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతాయి.


వామ్మో అతిచౌకైన ఏడాది రీఛార్జీ ప్లాన్‌.. ఇప్పటి వరకు ఏ టెలికాం కంపెనీ ఇవ్వని బంపర్‌ ఆఫర్..


క్యారెట్ ఆరోగ్యానికి కాదు అందానికి కూడా అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. క్యారెట్ బ్యూటీ రొటీన్ లో చేర్చుకోవడం వల్ల మీ చర్మం నిగారింపు సొంతమవుతుంది. క్యారెట్ వివిధ రూపాల్లో ఫేస్ ప్యాక్‌ వేసుకోవచ్చు. వీటిని స్క్రబ్ రూపంలో కూడా బియ్యం పిండితో కలిపి ముఖంపై స్క్రబ్‌ చేసుకుంటే చర్మంపై ఉండే డెడ్‌ స్కిన్‌ సెల్స్ తొలగిపోతాయి ముఖం నిగారింపు సంతరించుకుంటుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.