Castor Oil: ఆముదం బట్టతలపై కూడా జుట్టుమొలిపించే అద్భుత వరం.. చర్మానికి కూడా బోలెడు లాభాలు..
Castor Oil benefits: ఆముదం మన అమ్మమ్మ కాలం నాటి నుంచి విపరీతంగా ఉపయోగిస్తారు. ఇందులో అనే అద్భుత గుణాలు ఉన్నాయి. ఆముదం నూనె బట్టతలపై కూడా జుట్టు మొలపిస్తుంది అనే నమ్మకం ఉంది.
Castor Oil benefits: ఆముదంలో మన చర్మానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య నుంచి కూడా బయటపడతారని నమ్ముతారు. ఆముదం నూనె జుట్టుకు అప్లై చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇది జుట్టుని కుదుళ్ల నుంచి బలంగా చేయడంతో పాటు పెరిగేలా చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి అంతేకాదు ఆముదం లో మా ఇంటి మైక్రోబ్రియల్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేసి మాయిశ్చర్ అందించి చర్మానికి క్లెన్సింగ్ ఏజెంట్ లాగా పని చేస్తుంది.
అంతేకాదు ఆముదం నూనె యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో ట్రైగ్లిజరైడ్స్‌ఉంటాయి. చర్మానికి హైడ్రేషన్ అందించి, మాయిశ్చర్ గా ఉంచుంది. కొన్ని నివేదికల ప్రకారం ఆముదం ఉన్నాం చర్మానికి అప్లై చేయడం వల్ల నల్ల మచ్చలు కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు రెండు చుక్కలు రెండు పూటలా ముఖానికి అప్లై చేయడం వల్ల నల్ల మచ్చలు పోతాయి. చర్మం మృదువుగా మారిపోతుందని నివేదికలో తేలింది.
ఆముదం నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మంపై ఉండే దురదను తగ్గిస్తుంది. స్కిన్ పై ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. అయితే ఆముదం నూనె జుట్టు పొడుగ్గా పెరిగేలా చేస్తుంది కుదుళ్లు బలపడతాయి. ఆముదం నూనెలో ఇతర ఆయిల్స్ కూడా కలిపి అప్లై చేసుకోవచ్చు. ఇది జుట్టును కుదుళ్ల నుంచి బలంగా మారుస్తుంది మాయిశ్చర్ అందిస్తుంది కూడా చెక్ పెట్టవచ్చు.
ఇదీ చదవండి: దూసుకొస్తున్న అల్పపీడనం.. రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలెర్ట్
ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి బయట పడేస్తుంది. జుట్టు పెరుగుదల కోల్పోయి కుంటు పడిన జుట్టుకు పునరుజ్జీవనాన్ని అందిస్తుంది ఇక ఆమోదం నూనె చర్మానికి అప్లై చేయడం వల్ల ఎన్నో ఏళ్లుగా ఉన్న యాక్నే సమస్య కూడా చెక్ పెట్టవచ్చు దీంతో జుట్టు పొడుగ్గా పెరుగుతుంది హెయిర్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. ఇది వాడిన కొన్ని రోజుల్లోనే మెరుగైన ఫలితాలు పొందుతారు.
ఉత్పత్తులు వాడిన ముందుగా వైద్యులను సంప్రదించాలి లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు ఒకవేళ మీరు ఏదైనా వాడాలనుకుంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది ఆముదం నూనె అయితే ఎన్నోగా మన భారత్లో వినియోగిస్తున్నారు. ఇది ఇందులో ఫ్యాటీ ఆసిడ్స్ నేచురల్ మాయిశ్చర్ గుణాలు కలిగి ఉండటం వల్ల దీన్ని వివిధ ఉత్పత్తుల్లో కూడా వినియోగిస్తున్నారు. ఆముదం నూనె పెట్టకున్నప్పుడు ఒకరకమైన వాసన వస్తే కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపి అప్లై చేసుకోవచ్చు. ఇది నేచురల్ కాబట్టి ప్యాచ్ టెస్ట్ చేసుకుని అప్లై చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
ఇదీ చదవండి: దారుణం.. జర్నలిస్టులను పరిగెత్తించి మరీ కొట్టిన మల్లారెడ్డి ఆస్పత్రి బౌన్సర్లు, వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.