Symptoms Of Heart Attack: మన దేశంలో ఆయిల్‌ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం ఓట ట్రెడ్‌గా మారిపోయింది. దీని కారణంగా చాలా మంది గుండె సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవనశైలిలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చాలా మందిలో 'ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్'కి కూడా దారి తీస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుండెపోటు ఎందుకు వస్తుంది?:
గుండె మానవ శరీరంలో చాలా ముఖ్యమైన భాగం.. ఇది శరీరమంతటా రక్తాన్ని సరఫర చేస్తుంది. అంతేకాకుండా ధమనుల ద్వారా గుండెకు రక్తం తిరిగి రావడానికి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే కొంత మందిలో కొలెస్ట్రాల్‌ విచ్చల విడిగా పెరగడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతోంది. దీంతో ధమనులకు రక్త సరఫర ఆగిపోతోంది. దీనినే 'కరోనరీ ఆర్టరీ డిసీజ్' అంటారు. దీనివల్ల తీవ్ర గుండెపోటు వంటి సమస్యలు రావొచ్చు.


'ట్రిపుల్ వెసెల్ డిసీజ్' అంటే ఏమిటి?
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది చాలా ప్రమాదకరమైన గుండె సమస్యగా చెప్పచ్చు. హార్ట్‌కు రక్తాన్ని తీసుకెళ్లే పని 3 ప్రధాన ధమనుల ద్వారా జరుగుతుంది.ఈ మూడు ధమనులు బ్లాక్ అయినప్పుడ..వచ్చే వ్యాధినే ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ అంటారు. దీని కారణంగా ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఇతర ప్రాణాంతక వ్యాధులకు దారి తీయోచ్చు.


యాంజియోప్లాస్టీ అంటే ఏమిటి? 
ట్రిపుల్ నాళాల వ్యాధిని బెలూన్ యాంజియోప్లాస్టీ, పెర్క్యుటేనియస్ ట్రాన్స్‌లూమినల్ యాంజియోప్లాస్టీ (PTA) అని కూడా పిలుస్తారు. గుండె శస్త్రచికిత్సతో ఇది ప్రధాన చికిత్సగా ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


'ట్రిపుల్ వెసెల్ వ్యాధి'ని నివారించే మార్గాలు
ఆయిల్ ఫుడ్ తగ్గించండి.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేసుకోవడం.
పెరుగుతున్న బరువును తగ్గించుకోండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
రక్తపోటు పెరగనివ్వకండి.
మద్యం సేవించకండి.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించండి.
ఒత్తిడిని దూరం చేసుకోండి.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనంజా.. ఒకేసారి భారీగా నగదు జమ   


 Also Read: IND Vs AUS: ఆసీస్‌కు చుక్కలు చూపించిన జడేజా.. టీమిండియా సూపర్ విక్టరీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook


Secunderabad Cantonment Mla SayannaMla SayannaMla Sayanna Death