Home Remedies For Constipation: తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారిలో ఉదయం నిద్రలేచిన వెంటనే మలబద్ధకం సమస్య మొదలవుతాయి. దీని వల్ల చాలా మందిలో వివిధ రకాల దీర్ఘకాలీక సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో తరచుగా బాధపడేవారు పలు రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవన శైలిలో మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది:
1. ఫైబర్ ఆధారిత ఆహారాలు:

ఫైబర్ ఆధారిత ఆహారాలు పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగుపరచడానికి సహాయపడతాయి. కాబట్టి ప్రతి రోజూ 30 నుంచి 35 గ్రాముల పోషకాలున్న ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల మలబద్ధకం సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి.


2. పెరుగు:
మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ పెరుగు కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మంచి బ్యాక్టీరియా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి పెరుగుతో ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తగ్గి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


3. త్రిఫలం:
ఆయుర్వేదం శాస్త్రంలో త్రిఫలం చూర్ణం గురించి క్లుప్తంగా వివరించారు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లలో త్రిఫల మాత్రను కలుపుకుని తాగితే.. చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయి.


4. లెమన్ వాటర్:
లెమన్ వాటర్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా పొట్టకు చల్లధనాన్ని అందిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  jamuna death : టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత


Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి