Diabetic Control Tips: మధుమేహం వ్యాధి గ్రస్తులు 8 గంటలు నిద్రపోతే.. 9 రోజుల్లోనే షుగర్ మటు మాయం..!
Diabetic Control In 9 Days: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం ఓ సాధరణ సమస్యగా మారిపోయింది. దీని బారీన పడే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే భారత్ ఈ వ్యాధితో బారిన పడే వారి సంఖ్యంగా క్రమంగా పెరిపోతోంది. అయితే ఇది ప్రాణాంతక వ్యాధిగా మారే అవకాశాలు కూడా అధికమని నిపుణులు పేర్కొన్నారు.
Diabetic Control In 9 Days: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం ఓ సాధరణ సమస్యగా మారిపోయింది. దీని బారీన పడే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే భారత్ ఈ వ్యాధితో బారిన పడే వారి సంఖ్యంగా క్రమంగా పెరిపోతోంది. అయితే ఇది ప్రాణాంతక వ్యాధిగా మారే అవకాశాలు కూడా అధికమని నిపుణులు పేర్కొన్నారు. కావున తీసుకునే ఆహారం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఆహారంతో పాటు నిద్ర కూడా ఎంతో అవసరమని నిపుణులు వైద్య నిపుణులు తెలుపుతున్నారు. మధుమేహంతో బాధపడే వారు తప్పకుండా సమృద్ధిగా నిద్రపోవాలి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే క్రమం తప్పకుండా మంచి నిద్రను పొందడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పడు మనం తెలుసుకుందాం..
ప్రస్తుతం చాలా మందిలో సరైనా నిద్ర లేక పోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్లలో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వివిధ రకాల తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో నిద్ర లేకపోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర పరిమాణం కూడా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే నిద్ర పోకపోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్లలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం..
రక్తంలో చక్కెరను నిద్రను ఎలా ప్రభావితం చేస్తుంది..?:
పలువురు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిక్ పేషెంట్లకు రాత్రి సరిగ్గా నిద్రపోలేనప్పుడు లేదా తక్కువ నిద్రపోయినప్పుడు.. అనేక రకాల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. వీరు తక్కువ నిద్ర పోవడం వల్ల రోజంతా అలసిపోతారని అరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అలసిపోయిన క్రమంలో పలువురు వ్యాధి గ్రస్తులు అధిక పరిమాణంలో ఆహారం తిసుకుంటున్నారు. దీని వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది.
మధుమేహం వ్యాధి గ్రస్తులు ఎన్ని గంటల పాటు నిద్రపోవాలి..?:
డయాబెటిక్ రోగులు రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని ఇటివలే పలువురు వైద్యలు తెలిపారు. అంతేకాకుండా షుగర్ పేషెంట్ రాత్రి పూటే నిద్ర పోవాలనే నియమాలు లేవు అవసరమైనప్పుడు వీరు నిద్ర పోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇలా చేయడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటారు. అంతేకాకుండా శరీరం దృఢంగా మారేందుకు సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉత్తమమైన మార్గాలు:
<<ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయండి.
<< ఆహారంపై శ్రద్ధ వహించాలి.
<< జంక్ ఫుడ్ అస్సలు తినొద్దు.
<< ఆల్కహాల్ తీసుకోవడం మానుకోండి.
<<చక్కెర పదార్థాలను తినొద్దు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ వర్షం.. బయటికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.