Why Face Steaming is Beneficial For Skin: చాలా మంది ముఖ చర్మాన్ని అందంగా ఉంచుకోవడానికి తలపై టవల్‌ను ఉంచి వేడి నీటిని ఉపయోగించి ముఖానికి ఆవిరి పడతారు. అయితే చాలా మంది తెలియదు ఇలా చేయడం వల్ల చర్మం మరింత కాంతి వంతంగా తయారు కావడమేకాకుండా ముఖంపై అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ ముఖంపై చర్మ సమస్యలు తగ్గుతాయి. అయితే చాలా మంది ఇలా చేసే క్రమంలో నీటిలో వీటిని వేయడం మర్చిపోతున్నారు. అయితే ఈ వేడి నీటిలో ఉప్పు, నిమ్మకాయ రసం వేసి ఆవిరి పడితే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. దీని వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖానికి ఆవిరి పట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు:
క్లినింగ్‌:

క్రమం తప్పకుండా ముఖానికి ఆవిరి పడితే  చర్మంపై రంధ్రాలు తెరుచుకుంటాయి. దీని వల్ల ముఖంపై డెడ్ స్కిన్ సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలు దూరమవుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇలా క్రమం తప్పకుండా చేయండి.


స్కిన్ హైడ్రేషన్:
చాలా సార్లు శరీరంలో తగినంత నీటి శాతం లేకపోవడం వల్ల ముఖంపై వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే క్రమం తప్పకుండా ఆవిరి పడితే సులభంగా ముఖంపై అన్ని రకాల సమస్యలు తగ్గి హైడ్రేషన్ సమస్యలు సులభంగా తగ్గుతాయి. కాబట్టి తప్పకుండా ఇలా చేయండి.


చర్మం యవ్వనంగా తయారవుతుంది:
ముఖానికి ఆవిరి పట్టడం వల్ల  ముఖం యవ్వనంగా తయారవుతుంది. అంతేకాకుండా ముఖంపై వివిధ రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Read Also: Happy Birthday Sai Dharam Tej : చావు అంచుల దాకా వెళ్లొచ్చిన మెగాహీరో.. 8 ఏళ్లలో ఎన్ని కోట్లు వెనకేశాడో తెలుసా?


Read Also: White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook