Fitness tips: వ్యాయామం రోజూ చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. శరీరం ఫిట్‌గా కూడా మారుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడంతో ఫిట్‌నెస్ కోల్పోతున్నారు. అయితే రోజూ వ్యాయామాలు చేస్తేనే భవిష్యత్‌లో ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుంట ఉంటారని నిపుణులు తెలుపుతున్నారు. వ్యాయామాలు చేసే క్రమంలో కూడా తప్పకుండా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైన నియమం సరైన దుస్తులను ఎంచుకోవడం. ప్రతి రోజూ యోగా, వ్యాయామాలు చేసే క్రమంలో తప్పకుండా మంచి దుస్తువులను వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకుంటే మీరు సులభంగా వ్యాయామం చేయగలుగుతారు. అయితే వర్కవుట్స్‌ చేసే క్రమంలో ఎలాంటి దుస్తువులను వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ దుస్తులు వల్ల పొందే ప్రయోజనాలు:


<<సరియైన దుస్తువులను మీరు వ్యాయామం చేసే క్రమంలో వేసుకుంటే.. రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. అంతేకాకుండా కండరాలకు ఆక్సిజన్‌ కూడా అందుతుంది. వ్యాయామం చేయడానికి ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా విశ్రాంతి లభిస్తుంది.


<< వ్యాయామాల కోసం ఎప్పుడు..  తేలికైన దుస్తులను వేసుకోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. వ్యాయామం చేసేటప్పుడు చెమట ఎక్కువగా ప్రవహిస్తుంది. కాబట్టి ఇలాంటి దుస్తువులను వేసుకోవడం వల్ల ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది.


<< చెమటు పీల్చుకుని.. త్వరగా ఆరే విధంగా ఉండాలి. ఇలా ఉండడం వల్లే..  అంటువ్యాధులు, దద్దుర్లు, దురదలకు దారీ తీయకుండా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. చాలా మంది మందమైన దుస్తువులు వేసుకుని వ్యాయామాలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చర్మాన్ని చికాకు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.


<< వ్యాయామాలు చేసే క్రమంలో తప్పకుండా మంచి వాతావరణం కలిగి ఉండాలి. ఇలా ఉండడం వల్లే ఎలాంటి అనారోగ్య సమస్యలకు తలేత్తకుండా ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు.


Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..


Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook