Drinks for Low Blood Pressure: రక్తపోటును నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వేసవిలో Low బీపీ ఉన్నవారు కొన్ని డ్రింక్స్ తీసుకోవడం ద్వారా రక్తపోటును (BP) అదుపులో ఉంచవచ్చు. ఆ డ్రింక్స్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. క్యారెట్ జ్యూస్ 
మీ రక్తపోటు అదుపులో ఉండాలంటే... తప్పనిసరిగా క్యారెట్ జ్యూస్ (Carrot Juice) తాగాలి. ఇది ఖచ్చితంగా ప్రయోజనాన్ని  ఇస్తుంది మరియు మీ BP నియంత్రణలో ఉండేలా చేస్తుంది. నిజానికి క్యారెట్ జ్యూస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, సి అలాగే అనేక అవసరమైన పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. 


2. కాఫీ తప్పనిసరి
ఇది కాకుండా, మీరు ఖచ్చితంగా కాఫీని (Coffee) తీసుకోవాలి. ఎందుకంటే దీనిని తాగడం వల్ల మీ రక్తపోటు సమస్యను నివారిస్తుంది. అంతే కాకుండా అలసట, నీరసం వంటి వాటికి కూడా చెక్ పెడుతుంది. 


3. ఉప్పు నీరు
నీటిలో ఉప్పు వేసి తాగడం వల్ల (Salt Water) రక్తపోటు సమస్య తగ్గుతుంది. బీపీ తక్కువగా ఉన్నవారు వెంటనే నీటిలో ఉప్పు కలుపుకుని తాగాలి. 


4. బీట్ రూట్ జ్యూస్
బీట్ రూట్ జ్యూస్ (Beetroot juice) కూడా లో బీపీ సమస్య ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. ఈ జ్యూస్ ని డైట్ లో చేర్చుకుంటే బీపీ కంట్రోల్ లో ఉండటమే కాకుండా రక్తహీనత కూడా ఉండదు. 


Also Read: Ajwain For Diabetes: వాముతో డయాబెటిస్ కు చెక్ పెట్టండి ఇలా! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.