Tomatoes in Skincare:  తాజా టమాటా జ్యూస్ తో ఫేస్ మాస్ తయారు చేసుకోవచ్చు ఇందులో ఉండే యాసిటీ గుణాలు ముఖంపై ఎన్నో రోజులుగా పేర్కొన్న పిగ్మెంటేషన్ సమస్యకు సమర్థవంతమైన రెమిడిగా పని చేస్తాయి టమాటాలు స్కిన్ కేర్ ఉపయోగించటం వల్ల సహజసిద్ధమైన గ్లో ముఖంపై వస్తుంది. టమాటా, కీర దోస కలిపి ముఖంపై అప్లై చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అంతేకాదు కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలకు తగ్గించేస్తుంది. టమోటాలు హైడ్రేటింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో నయం చేసే గుణాలు కూడా ఎఫెక్టివ్ గా ఉంటాయి కాబట్టి ఈ రెండిటిని కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం పై పునర్జీవనం వస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టమాటాలతో స్క్రబ్ తయారు చేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్ కి తొలగించుకోవచ్చు నిమ్మరసంలో టమాటా రసం కలిపి ముఖానికి అప్లై చేసి కాసేపు స్క్రబ్ చేయటం వల్ల కూడా ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. వారంలో మూడుసార్లు ఈ స్క్రబ్ పై ఉపయోగించటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.


టమాట వల్ల ముఖంపై ఛాయా మెరుగు పడుతుంది. ఇది సహజ సిద్ధంగా ముఖంపై మెరుపును పొందవచ్చు ఇందులో ఉండే విటమిన్ సి వల్ల పిగ్మెంటేషన్ మచ్చలు తొలగిపోయి. ఈవెంట్ మీ సొంతం అవుతుంది. అంతేకాదు టమాటో తో పసుపు లేదో చెక్కర వేసుకొని ముఖంపై స్క్రబ్ చేసే చేయడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు లభిస్తాయి. టమాటాలను స్లైసెస్ లాగా కట్ చేసుకుని దీనిపై పసుపు చక్కెర వేసి స్క్రబ్ చేసుకోవచ్చు లేకుంటే నేరుగా చక్కెర సన్నగా పొడి చేసుకుని ముఖంపై స్క్రబ్ చేసుకోవాలి దీని వల్ల త్వరగా ముఖంపై మెరుపు లభిస్తుంది.


ఇదీ చదవండివాలంటీర్ల వ్యవస్థ ఉంటే కదా రద్దు చేయడానికి: డిప్యూటీ సీఎం పవన్‌..


టమాటాలతో ముఖంపై ఫేస్ మాస్ కూడా వేసుకోవచ్చు. పెరుగుతో టమాటా రసం కలిపి కావాలంటే ఇందులో పసుపు కూడా చేర్చుకోవచ్చు. దీని ముఖానికి ఫేస్ మాస్కులు ఉపయోగించాలి. దీన్ని కూడా వారంలో మూడు రోజులు ఉపయోగించవచ్చు. ఆరిన తర్వాత వీటిని గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది కూడా మెరుగైన ఫలితాలను ఇస్తుంది.


ఇదీ చదవండిబంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరిక..  


టమాటా రసం బియ్యం పిండిలో వేసుకొని రోజ్ వాటర్ పసుపు కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది ఇది చర్మానికి నయం చేసే గుణాలు కలిగి ఉంటుంది. ముఖంపై ఉన్న మచ్చలు గీతలు తొలగిపోతాయి, బియ్యం పిండి ఉపయోగించడం వల్ల ముఖంపై మంచి స్కిన్ టోన్ వస్తుంది. మెరుగైన ఫలితాల కోసం ఈ ఫేస్ ప్యాక్ ను కూడా వారంలో రెండు సార్లు ఉపయోగించవచ్చు. టమాటా బియ్యం పిండి కలిపి ముఖంకి స్క్రబ్ కూడా చేసుకోవచ్చు దీని వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.