Control High Blood Pressure: 3 రోజుల్లో వీటితో అధిక రక్తపోటుకు శాశ్వతంగా చెక్ ..
How To Control High Blood Pressure: హైపర్‌టెన్షన్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు పండ్లు వివిధ ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
How To Control High Blood Pressure: అధిక రక్తపోటును హైపర్‌టెన్షన్ అని కూడా అంటారు. ధమనులలోకి రక్త సరఫరాలో మార్పులు చేర్పులు రావడం వల్ల అధిక రక్తపోటు సమస్యలు వస్తాయి. సాధారణ రక్తపోటు రీడింగ్ 120/80 mm Hg కంటే తక్కువగా ఉండాలి. అయితే ఈ సంఖ్యలో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగిన అధిక రక్త పోటు సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర వ్యాధులైన గుండెపోటు, ఇతర ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అధిక రక్త పోటు సమస్యలు ఉన్నవారిలో గుండెలోని రక్త సరఫరలో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఒత్తిడి వంటి తీవ్ర సమస్యలతో పాటు, రక్త నాళాలలు తీవ్రంగా దెబ్బతింటాయి. కాబట్టి తప్పకుండా
అధిక రక్తపోటు యొక్క లక్షణాలు
అధిక రక్తపోటు ఉన్నవారిలో ఈ లక్షణాలు:
>>అస్పష్టమైన దృష్టి
>>మైకము, మూర్ఛ
>>అలసట
>>దీర్ఘకాలిక తలనొప్పి
>>హృదయ స్పందన పెరగడం
>>రక్తస్రావం
>>శ్వాస ఆడకపోవుట
>>వికారం
అధిక రక్తపోటును తగ్గించడానికి ఇంటి నివారణలు:
1. ఇలాంటి ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
రక్త పోటు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా మంచి ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. హైపర్‌టెన్షన్ బాధపడుతున్నవారు పండ్లు, తృణధాన్యాలు, గింజలు, చేపలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామాలు తప్పకుండా చేయాల్సి ఉంటుంది.
2. ఉప్పు తక్కువగా వినియోగించడం:
అధిక BP ఉన్నతో బాధపడుతున్నవారు ఆహారంలో ఎక్కువగా వినియోగించకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సోడియం ఎక్కువగా ఉన్న ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
3. బరువును నియంత్రించుకోవాల్సి ఉంటుంది:
స్థూలకాయం సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా శరీర బరువును నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు కూడా తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండడానికి పలు ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలి.
4. ధూమపానం మానుకోండి:
రక్తపోటును నియంత్రించుకునేవారు తప్పకుండా ధూమపానం, మద్యపానం చేయడం మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్ట్రోక్ వంటి తీవ్ర సమస్యలు రాకుండా తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తం.. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు దాడి
Also Read: Income Tax Return 2023: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఐటీఆర్ ఫారమ్‌లో కీలక మార్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి