ఇంటర్నేషనల్ మెన్స్ డే 2021: మెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం, చరిత్ర, నేపథ్యం, వాట్సాప్ మెసేజెస్, గ్రీటింగ్స్
ఇంటర్నేషనల్ మెన్స్ డే 2021: ప్రతీ ఏడాది నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందే పురుషులను అభినందిస్తూ ఇంటర్నేషనల్ మెన్స్ డేను జరుపుకుంటారు.
ఇంటర్నేషనల్ మెన్స్ డే 2021: ప్రతీ ఏడాది నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందే పురుషులను అభినందిస్తూ ఇంటర్నేషనల్ మెన్స్ డేను జరుపుకుంటారు. స్త్రీలను గౌరవిస్తూ, వారి శ్రమను, త్యాగాలను గుర్తిస్తూ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎలాగైతే జరుపుకుంటామో.. ఒక విధంగా ఇంటర్నేషనల్ మెన్స్ డే కూడా అలాంటిదే. పురుషులను గౌరవిస్తూ, వారి త్యాగాలను, శ్రమను గుర్తించేదే ఈ మెన్స్ డే.
ఇంటా బయట తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించే పురుషులను అభినందిస్తూ, వారికి మరింత ప్రోత్సాహాన్నించే లక్ష్యంతోనే ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటున్నాం.
[[{"fid":"215770","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"International-mens-day-2021-history-significance-wishes-messages-and-greetings","field_file_image_title_text[und][0][value]":"ఇంటర్నేషనల్ మెన్స్ డే 2021: మెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం, చరిత్ర, నేపథ్యం, వాట్సాప్ మెసేజెస్, గ్రీటింగ్స్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"International-mens-day-2021-history-significance-wishes-messages-and-greetings","field_file_image_title_text[und][0][value]":"ఇంటర్నేషనల్ మెన్స్ డే 2021: మెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం, చరిత్ర, నేపథ్యం, వాట్సాప్ మెసేజెస్, గ్రీటింగ్స్"}},"link_text":false,"attributes":{"alt":"International-mens-day-2021-history-significance-wishes-messages-and-greetings","title":"ఇంటర్నేషనల్ మెన్స్ డే 2021: మెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం, చరిత్ర, నేపథ్యం, వాట్సాప్ మెసేజెస్, గ్రీటింగ్స్","class":"media-element file-default","data-delta":"1"}}]]
మీరు కూడా ఎవరికైనా హ్యాపీ మెన్స్ డే అంటూ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే.. ఇదిగో ఈ గ్రీటింగ్స్ ఉపయోగించుకోవచ్చు.
[[{"fid":"215771","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"International-mens-day-wishes-messages-and-greetings-quotes","field_file_image_title_text[und][0][value]":"ఇంటర్నేషనల్ మెన్స్ డే 2021: మెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం, చరిత్ర, నేపథ్యం, వాట్సాప్ మెసేజెస్, గ్రీటింగ్స్"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"International-mens-day-wishes-messages-and-greetings-quotes","field_file_image_title_text[und][0][value]":"ఇంటర్నేషనల్ మెన్స్ డే 2021: మెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం, చరిత్ర, నేపథ్యం, వాట్సాప్ మెసేజెస్, గ్రీటింగ్స్"}},"link_text":false,"attributes":{"alt":"International-mens-day-wishes-messages-and-greetings-quotes","title":"ఇంటర్నేషనల్ మెన్స్ డే 2021: మెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం, చరిత్ర, నేపథ్యం, వాట్సాప్ మెసేజెస్, గ్రీటింగ్స్","class":"media-element file-default","data-delta":"2"}}]]
Also read : ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆ ఐదు సిగరెట్ బ్రాండ్స్ ఏంటో తెలుసా..ధర వింటే ఆశ్చర్యమే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుషులు అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే చెబుతూ ఇక్కడ కొన్ని గ్రీటింగ్స్ ఓ స్మాల్ లుక్కేద్దాం.
[[{"fid":"215772","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"International-mens-day-wishes-messages-and-quotes-greetings","field_file_image_title_text[und][0][value]":"ఇంటర్నేషనల్ మెన్స్ డే 2021: మెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం, చరిత్ర, నేపథ్యం, వాట్సాప్ మెసేజెస్, గ్రీటింగ్స్"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"International-mens-day-wishes-messages-and-quotes-greetings","field_file_image_title_text[und][0][value]":"ఇంటర్నేషనల్ మెన్స్ డే 2021: మెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం, చరిత్ర, నేపథ్యం, వాట్సాప్ మెసేజెస్, గ్రీటింగ్స్"}},"link_text":false,"attributes":{"alt":"International-mens-day-wishes-messages-and-quotes-greetings","title":"ఇంటర్నేషనల్ మెన్స్ డే 2021: మెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం, చరిత్ర, నేపథ్యం, వాట్సాప్ మెసేజెస్, గ్రీటింగ్స్","class":"media-element file-default","data-delta":"3"}}]]
ఇంటర్నేషనల్ మెన్స్ డే పేరిట వేడుకలు జరుపుకునే సంప్రదాయం 1999లో తొలిసారిగా మొదలైంది.
Also read : Causes of Heart Disease: ఈ అలవాట్లు ఉన్నాయా..?? అయితే మీకు గుండె వ్యాధులు కలుగుతాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook