ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆ ఐదు సిగరెట్ బ్రాండ్స్ ఏంటో తెలుసా..ధర వింటే ఆశ్చర్యమే

సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఈ ప్రకటన తప్పనిసరి మరి. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కంపెనీలు సిగరెట్లు ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. సిగరెట్ ప్రేమికులు తాగుతూనే ఉంటారు. ఇండియాలో ఒక్కరోజులో 11 కోట్ల సిగరెట్లు తాగుతారనేది గణాంకాల అంచనా. అంటే ఏడాదిలో 50 కోట్ల సిగరెట్లు తాగేస్తున్నారు. ఇటీవల చేసిన ఓ సర్వే ప్రకారం..ప్రపంచంలో 50 శాతం కంటే ఎక్కువమంది సిగరెట్ తాగుతున్నారట. ఇప్పుడు మనం ప్రపంచంలోని టాప్ 5 అత్యంత ఖరీదైన సిగరెట్ల గురించి తెలుసుకుందాం ( Most Expensive Cigarettes)

Most Expensive Cigarettes: సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఈ ప్రకటన తప్పనిసరి మరి. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కంపెనీలు సిగరెట్లు ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. సిగరెట్ ప్రేమికులు తాగుతూనే ఉంటారు. ఇండియాలో ఒక్కరోజులో 11 కోట్ల సిగరెట్లు తాగుతారనేది గణాంకాల అంచనా. అంటే ఏడాదిలో 50 కోట్ల సిగరెట్లు తాగేస్తున్నారు. ఇటీవల చేసిన ఓ సర్వే ప్రకారం..ప్రపంచంలో 50 శాతం కంటే ఎక్కువమంది సిగరెట్ తాగుతున్నారట. ఇప్పుడు మనం ప్రపంచంలోని టాప్ 5 అత్యంత ఖరీదైన సిగరెట్ల గురించి తెలుసుకుందాం ( Most Expensive Cigarettes)

1 /5

ఆస్ట్రియాకు చెందిన Net Sherman Cigarette ప్రపంచంలోని ప్రసిద్ధ లగ్జరీ సిగరెట్ బ్రాండ్. 1930లో ప్రారంభమైన ఈ కంపెనీ సిగరెట్ ప్యాకెట్ ధర దాదాపు 7 వందల రూపాయలుంది.

2 /5

Parliament Cigarette ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బ్రాండ్. అందరికీ సుపరిచితమైన మాల్‌బరో బ్రాండ్‌కు చెందింది. ఈ సిగరెట్ ప్యాకెట్ ధర 350 నుంచి 850 రూపాయలుంది.

3 /5

Sobrane Cigarette ఇది కూడా అతి ఖరీదైన బ్రాండ్. ఇది ఇంగ్లండ్‌కు చెందిన మరో కంపెనీ. ఒక ప్యాకెట్ ధర 480 నుంచి 9 వందల వరకూ ఉంది.  

4 /5

ఇక Davidoff Cigarette ఒక స్విస్ కంపెనీ బ్రాండ్. ఈ సిగరెట్ ఒక ప్యాకెట్ ధర దాదాపు వేయి రూపాయలు

5 /5

ప్రపంచంలో అత్యంత ఖరీదైన సిగరెట్ బ్రాండ్ Treasurer.ఇంగ్లండ్ టొబాకో కంపెనీకు చెందిన ప్రముఖ బ్రాండ్ ఇది. ఒక ప్యాకెట్ ఖరీదు 4 వేల 5 వందల రూపాయలు.