Green Peas Health Benefits: పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల గాయం త్వరగా తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతారు. కానీ కొన్ని సమయంలో పచ్చిబఠానీలు తీసుకోవడం వల్ల అనారోగ్యా సమస్యల బారిన పడుతాం. అయితే ఎలాంటి సమయంలో ఈ పచ్చి బఠానీలను ఉపయోగించకూడాదు అనేది మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని సార్లు కడుపులో పుండ్లు వస్తాయి. అప్పుడు ఈ పచ్చి బఠానీలు తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కడుపులో పుండ్లు ఉన్నప్పుడు ఈ బఠానీలు తినకుండా ఉండటం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా  బఠానీలలో అధిక శాతం ప్రొటీన్లు ఉండటం వల్ల ఇది డయేరియాకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 


గ్యాస్‌ లేద కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు ఈ పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల తీవ్ర సమస్యల బారిన పడుతారు. కాబట్టి ఈ సమయంలో బఠానీలు తీసుకోకుండా ఉండాలి. కిడ్నీ సంబంధిత సమస్యల విషయంలో  బఠానీలను తీసుకోవడం మానేయాలి. అంతేకాకుండా అధిక యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే బఠానీలకు తినడం మంచిది కాదు. 


ఈ విధంగా పచ్చి బఠానీలను తిన్నకుండా ఉండాలి. ఈ సమస్యలతో బాధపడుతున్నవారు పచ్చి బఠానీలు తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also read: Teenage Skin Care Tips: అందంగా ఉండాలంటే టీనేజ్ అమ్మాయిలు ఏం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter